Home » NavyaFeatures
నా జీవితంలో నేను ఇప్పటికీ స్టూడెంట్నే!నేను ఇంకో 50 ఏళ్లు ఉంటా! నా కొడుకు, నా మనవడు నాకు పోటీ అవ్వాలి. ఇది అహంకారం కాదు. ఆత్మవిశ్వాసం.
రాళ్లల్లో కలిసిపోయినట్లుండే.. చూడగానే రాయిలా కనిపించే ఈ చేపను ‘స్టోన్ ఫిష్’ అని పిలుస్తారు.
సగ్గుబియ్యం అంటే పాయసం గుర్తొస్తుంది. అయితే సగ్గుబియ్యంతో పరోటా, కిచిడీ, పునుకులు, హల్వానూ చేసుకోవచ్చు. వీకెండ్లో సులువుగా ఈ వంటలను చేసుకోండిలా...
తిన్నది గొంతులోనే ఉండిపోయినట్టు అనిపిస్తూ, ఛాతీ మంట కూడా వేధిస్తుంటే ఎవరైనా దాన్ని అజీర్తి సమస్యగానే భ్రమపడతారు. దాంతో జీర్ణకోశ వైద్యులను సంప్రతించి మందులు వాడుకోవడం మొదలు పెడతారు.
చక్కెర ఎంత తీయగా ఉంటుందో శరీరానికి అంత చేటు చేస్తుంది. చక్కెర పేగుల్లోని చెడు బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది. శరీరంలో నొప్పితో కూడిన వాపులు (ఇన్ఫ్లమేషన్), సోరియాసిస్, మొటిమలు, ఎగ్జీమా, చర్మం సాగిపోవడం లాంటి చర్మ సంబంధ సమస్యలకు కూడా కారణమవుతుంది.
మన శరీర ఆకృతికి.. మానసిక ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మంచి శారీరక ఆరోగ్యం ఉన్న వారికి మానసికంగా ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది.
నీటితో వంద లాభాలు
కాలుష్యాలతో నిండిన వాతావరణంలో శరీరం నుంచి కలుషితాలు, విషాలను వెళ్లగొట్టడానికి మెరుగైన మార్గం ఉపవాసం పాటించడం.
కొన్ని ఆరోగ్య సమస్యలకు సమాధానం ఆహారంలోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ లక్షణాలను ఆహారంతో మెరుగ్గా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
ఒత్తిడి వేధిస్తుంటే, యాలకులు నమలడం లేదా వాటితో టీ తయారుచేసుకుని తాగడం చేయాలి. ఇలా చేస్తే, మెదడులోని హార్మోన్ల విడుదల సమమై ఒత్తిడి అదుపులోకొస్తుంది.