Home » ODI World Cup
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ బలమైన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎదుర్కొని నిర్ణీత ఓవర్లు ఆడటంతో పాటు 5 వికెట్ల నష్టానికి 291 పరుగుల స్కోరు సాధించింది. ముఖ్యంగా ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ చివరి వరకు క్రీజులో నిలబడి సెంచరీ సాధించడమే కాకుండా అజేయుడిగా నిలిచాడు.
సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టు భారత్ మాత్రమే.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ అంచనాలకు మించి రాణిస్తోంది. పెద్ద పెద్ద జట్లను చిత్తుగా ఓడించి సంచలన విజయాలు సాధించిన అప్ఘానిస్థాన్ జట్టు ఎవరూ ఊహించని రీతిలో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది.
భారత్ వేదికగా ఆసక్తికరంగా సాగుతున్న వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలు ముగింపునకు చేరుకున్నాయి. జట్లన్నింటికీ మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా జట్లకు సెమీస్ బెర్త్‌లు కూడా ఖరారు అయ్యాయి.
అప్పుడప్పుడు క్రికెట్ క్రీడలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే.. తాజా అనూహ్య పరిణామం మాత్రం 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి చోటు చేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న...
సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో మన వాళ్లు దుమ్ములేపుతున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టు అందరి కంటే ముందుగానే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా దుమ్ములేపుతోంది. అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ అందరి కంటే ముందుగానే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కీలక సమయంలో విలువైన ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 77 పరుగులతో సత్తా చాటాడు.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ఆరంభం నుంచే టీ20 స్టైలులో దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ జట్టుకు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు.
సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. రెండు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో ఈ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.