Home » olympics
ప్రపంచం నలుమూలల నుంచీ అత్యుత్తమ క్రీడాకారులందరూ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు పారిస్ మహానగరానికి వచ్చిన వేళ.. ఆ క్రీడా సంబరాల ప్రారంభానికి కొన్ని గంటల ముందు.. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెంచ్ హైస్పీడ్ రైల్ (టీజీవీ) నెట్‌వర్క్‌పై వరుస దాడులు చేశారు.
సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.
టోక్యో, 2020 ఒలింపిక్స్ గాయం మానిపోయినా, ఆ ఆనవాళ్లు అలాగే మిగిలి ఉన్నాయి. ఒకప్పటి టీనేజర్‌లో మునుపటి దుందుడుకుతనం స్థానాన్ని హూందాతనం ఆక్రమించింది.
పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024) ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ టోర్నీపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రీడలు జులై 26 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి.
Andhrapradesh: ప్యారిస్ ఒలంపిక్స్ 2024లో ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ఏపీ నుంచి జ్యోతి యర్రజి, డి.జ్యోతికా శ్రీలు ప్యారిస్ ఒలంపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. ఏళ్ల తరబడి చేసిన శ్రమకు ఫలితం లభించే సమయం ఇప్పుడు వారికి వచ్చిందన్నారు.
జూలై 26వ తేదీ నుంచి పారిస్ ఒలంపిక్స్ ప్రారంభం కానున్న తరుణంలో.. హాకీ ఇండియా తాజాగా 16 మంది సభ్యులతో కూడిన పురుషుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకి...