Home » PM Modi
ప్రధాని మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు కజన్లో జరగనున్న 16వ బ్రిక్స్ ....
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సు కోసం త్వరలో ఆ దేశానికి వెళ్తున్నారు. అక్టోబరు 22న అక్కడికి వెళ్లనున్న ఆయన రెండు రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు.
వైశాల్యం పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం కెనడా.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్..! ఖలిస్థానీ మద్దతుదారు నిజ్జర్ హత్య నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండింటి మధ్య తీవ్ర స్థాయి దౌత్య యుద్ధం జరుగుతోంది.
ఎన్డీయే సర్కారు అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, స్కిల్ ఇండియా కార్యక్రమాలు దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసంతోపాటు...
తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్వీ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఆ క్రమంలో అనేక టెలికాం సంస్థల ప్రతినిధులతో తాము సమావేశమై చర్చించామన్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా.. ప్రత్యేకంగా టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని రాష్ట్రాలు నిర్ణయం చేయవచ్చంటూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తెలియ జేయడం జరిగిందని చెప్పారు.
భారత వేర్పాటువాద శక్తులకు ఊతమిస్తూ, ఖలిస్థానీలకు అండగా నిలుస్తున్న కెనడా సర్కారు మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. 2023లో జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీ్పసింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా (పర్సన్స్ ఆఫ్ ఇంట్రస్ట్) పేర్కొంది.
అదానీ గ్రూప్కు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కట్టబెట్టడంపై కెన్యాలో రాజకీయ వివాదం చెలరేగింది. రాజకీయ నాయకులు పెద్దఎత్తున లంచాలు తీసుకొని అదానీ కంపెనీకి ప్రాజెక్టులు అప్పగించారని కెన్యా నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఆయుష్మాన్ భారత్)ను తెలంగాణ వాసులకు కాకుండా ఇతర రాష్ట్రాల వారికి మాత్రమే అమలు చేస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొంది.