Home » Politics
బీఆర్‌ఎ్‌సలో మరో వికెట్ పడనుందా? శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ కాంగ్రె్‌సలో చేరనున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. సోమవారం ఆయన హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి గాంధీ ఆస్పత్రిలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్‌కు మద్దతుగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నేతల రాకతో సోమవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
తనను టార్గెట్ చేసి సభ నుంచి బహిష్కరించినందుకే లోక్ సభలో బీజేపీకి 63 మంది సభ్యుల బలం తగ్గిందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)దుయ్యబట్టారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుదీర్ఘంగా ప్రసంగించారు. అయోధ్య రాములవారి ఆలయం నుంచి విపక్షాలపై దర్యాప్తు సంస్థల దాడుల వరకు ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వపై చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని సృష్టించాయి. రాహుల్ హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణించారని ప్రధాని మోదీ ఆరోపించారు.
సిద్ధరామయ్యను పక్కకుపెట్టి డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగిస్తారని హైకమాండ్ సైతం ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నదని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
‘‘వెంకయ్యనాయుడు.. రాజనీతిజ్ఞుడు. ఎలాంటి ఆటుపోట్లనైనా అవలీలగా అధిగమించగల సమర్థుడు’’ అని ప్రధాని నరేంద్రమోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుణ్ని కొనియాడారు.
మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబరులో జరగనున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కలిసికట్టుగానే పోటీ చేస్తుందని సీనియర్ నాయకుడు, ఎన్‌ఎ్‌సపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ వెల్లడించారు.
ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ జరిపే 'మన్ కీ బాత్'(Mann Ki Baat) కార్యక్రమం ఇవాళ పునఃప్రారంభించారు. మోదీ(PM Modi) మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక జరిగిన తొలి మన్ కీ బాత్ ఇదే.
కొన్ని రోజుల పార్లమెంటు సమావేశాలు సోమవారం(జులై 1) తిరిగి ప్రారంభమవుతున్నాయి. సభలో బలమైన ప్రతిపక్షం ఉండటం.. ఎన్డీయే(NDA) సర్కార్‌కి తలనొప్పిగా మారింది. నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage), అగ్నిపథ్ పథకంలో మార్పులు, నిరుద్యోగం తదితర అంశాలపై సభలో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించి షీలా బిడే కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.