RK Kothapaluku : విజయసాయి నోరు విప్పితే.. జగన్ పరిస్థితి ఇదేనా..

ABN, Publish Date - Mar 15 , 2025 | 08:53 PM

RK Kothapaluku : ఐదేళ్ల అరాచక పాలనలో జగన్ చేసిన పాపాలు తిరిగి ఆయన మెడకే చుట్టుకోబోతున్నాయా.. తిలా పాపం తలా పిడికెడు పంచుకోవాల్సిన నాటి అనుచరులు జగన్‌పై తిరగబడనున్నారా.. జగన్ రెడ్డి చీకటి వ్యవహారాల్లో భాగస్వామి విజయసాయిరెడ్డి నోరు విప్పితే..

RK Kothapaluku : ఐదేళ్ల అరాచక పాలనలో జగన్ చేసిన పాపాలు తిరిగి ఆయన మెడకే చుట్టుకోబోతున్నాయా.. తిలా పాపం తలా పిడికెడు పంచుకోవాల్సిన నాటి అనుచరులు జగన్‌పై తిరగబడనున్నారా.. జగన్ రెడ్డి చీకటి వ్యవహారాల్లో భాగస్వామి విజయసాయిరెడ్డి నోరు విప్పితే ఏమవుతుంది..మద్యం, కాకినాడ పోర్టు స్కాములపై ఇప్పటికే బాంబు పేల్చిన సాయిరెడ్డిని జగన్ సహిస్తారా.. జగన్ హయాంలో జరిగన మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను తలదన్నేలా ఉందా.. 2019లో అధికారంలోకి రావడానికి ముందే జగన్ గ్యాంగ్ దోపిడీకి బ్లూ ప్రింట్ సిద్ధం చేసిందా.. ఏపీ బ్రూవరీస్ కార్పొరేషన్‌ను జగన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి వేసిన మోసాలేమిటి.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో చేతులు మారిన వేల కోట్ల రూపాయలు అందుకున్న మూల విరాట్ ఎవరు.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు ఎందుకు వరుసగా చనిపోతున్నారు.. మరిన్ని నిజాలు భయటపెడతానంటున్న విజయసాయికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందా.. రాజకీయ సన్యాసం తీసుకున్నానన్న విజయసాయి తిరిగి రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారా.. తెలంగాణ రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య ప్రవేశించిన చావు భాష వాంఛనీయమా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధాన్ని ప్రజలు హర్షిస్తారా.. బూతును అధికార భాషగా మార్చిన వైసీపీకి ఏపీ ప్రజలు ఎలాంటి శిక్ష వేశారో మరచిపోయారా.. వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. శనివారం రాత్రి 8.30 గంటలకు. అస్సలు మిస్ అవ్వకండి..

Updated at - Mar 15 , 2025 | 08:59 PM




News Hub