Home » Purandeswari
రాష్ట్రంలో సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 10న కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు ఏపీ బీజేపీ పిలుపునిచ్చింది.
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానము బోర్డ్ చైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదన్నారు. హిందూ ధర్మంపై నమ్మకమున్న వాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు (jagan govt) తీరుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనింగ్ మాఫియాపై (Mining Mafia) లీగల్‌సెల్, ఆర్టీఏ సెల్ సంయుక్త పోరాటం చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) సూచించారు.
పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి చూసి మాట్లాడుతున్నారంటే.. జగనన్న మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. విశాఖ నగర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్.! ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురంధేశ్వరి (Purandeswari ).. వైసీపీపై (YSR Congress) ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ (YS Jagan) చేసిన అప్పులు, కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు తీసి మరీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు..
ఏపీకి కేంద్రం 22 లక్షల ఇళ్ళు ఇచ్చిందని.. రాజమండ్రికి లక్షా 86 వేల ఇళ్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో సమాధానం చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పొత్తల అంశం ఏపీలో హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారనేది ఉత్కంఠను రేపుతోంది. తాజాగా పొత్తుల విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల విషయం తమ కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు.
బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన తొలి పదాధికారుల సమావేశం ముగిసింది.