Home » Rahul Dravid
టీ20 ప్రపంచకప్ 2024 ముగిసింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తైంది. మరోవైపు రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో భారత పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌తో పాటు టీ20 కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.
టీ20 వరల్డ్ కప్ 2024ను ముద్దాడిన టీమిండియా ఆటగాళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ప్రపంచ కప్‌ను సాధించిన ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ఇక రెండున్నరేళ్ల పాటు టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్‌కు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
టీమిండియా తరఫున దాదాపు 15 ఏళ్ల పాటు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్ కెరీర్లో చేదు జ్ఞాపకం 2007 ప్రపంచకప్. వెస్టిండీస్‌లో జరిగిన ఆ ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని టీమిండియా గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది.
టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్ రెండోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందా.. మొదటిసారి కప్ గెల్చుకుని దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టిస్తుందా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమైనప్పటి నుంచి నిరాశపరుస్తూ వస్తున్న విరాట్ కోహ్లీ.. సెమీ ఫైనల్ పోరులో మాత్రం దుమ్ముదులిపేస్తాడని అందరూ భావించారు. ఇంగ్లండ్ బౌలర్లపై దండయాత్ర చేసి...
టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా.. భారత జట్టు గురువారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. బార్బడోస్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో..
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రేసులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం..
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ దాదాపు కన్ఫమ్ అయ్యాడని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన..
ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది. దీంతో.. కొత్త కోచ్‌ని ఎంపిక చేసే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది. అయితే.. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్..
రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరు? అనే చర్చ కొన్ని రోజుల నుంచి జోరుగా జరుగుతోంది. ఇప్పుడంటే గౌతమ్ గంభీర్ దాదాపు కన్ఫమ్ అయ్యాడనే వార్తలు బలంగా..