Home » Railway Zone
విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్ అందని ద్రాక్షలా ఊరిస్తోంది. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగడ డివిజన్ పనులు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వాసులు మరోసారి నిరాశ చెందుతున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు తరహాలో ప్రపంచశ్రేణి ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునిక రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ర వ్నీత్ సింగ్ పేర్కొన్నారు
సైనిక అవసరాల కోసం వినియోగించే అత్యాధునిక కామికేజ్ డ్రోన్ల తయారీ, అభివృద్ధి చేసేందుకు నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ్‌స(ఎన్ఏఎల్).. రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్‌ఎ్‌ఫపీ)ను ఆహ్వానించింది.
కేంద్ర మంత్రివర్గం శుక్రవారం అయిదు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బెంగళూరులో మెట్రో రైలు విస్తరణ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని పుణె, ఠాణేల్లో మెట్రో రైళ్ల ఏర్పాటు ఇందులో ప్రధానమైనవి.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సదుసాయంతో టిక్కెట్లను కొనుగోలుచేసే అవకాశం కలిగింది. మొదట్లో ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్లలోనే ఈ
కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లన్నింటినీ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన మల్కన్‌గిరి-పాండురంగాపురం రైల్వే లైన్‌తో ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
రైల్వే శాఖలో ఎనిమిది కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.24,657 కోట్లు.
దక్షిణ మధ్య రైల్వే ఖమ్మం, వరంగల్ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన నూతన రైలు మార్గాల్లో మార్పులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు.
కుప్పం, చిత్తూరు, చంద్రగిరి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్‌ను ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కోరారు.