Home » Railway Zone
ఉమ్మడి వరంగల్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ ఏర్పాటు కలగానే మిగులుతున్నాయి. 55 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు కోచ్ ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేదు.
వ్యాపారమే పరమావధిగా మారిపోయిన రైల్వేకు పేదల ఇబ్బందులు పట్టడం లేదు. లాభార్జన కోసం జనరల్ బోగీలను కుదించడంతో సామాన్య ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. స్లీపర్ కోచ్‌లను కూడా రెట్టింపు సంఖ్యలో కుదించేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఏలూరు రైల్వేస్టేషన్లో వందేభారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోచింగ్) దేవేంద్రకుమార్‌కు ఎంపీ పుట్టా మహే్‌ష కుమార్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో రూ.32 వేలకోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
దొంగలు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. కొందరు నగలు, నగదు దోచుకునేందుకు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. పోలీసులకు దొరక్కుండా వారు వేసే ప్లాన్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు..
రేణిగుంట- సీఆర్ఎస్ మధ్య ప్రత్యేక రైలు మార్గం ఏర్పాటు చేయడానికి ఉన్నత స్థాయి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రాజాం పట్టణానికి రైల్వేలైన్‌ను వేయాలని కలిశెట్టి అప్పలనాయుడు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మీరు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండి రైల్వే ఉద్యోగాల(railway jobs) కోసం చుస్తున్నారా. అయితే ఈ మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB JE Recruitment 2024) 7,951 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా, రేపటి(జులై 30, 2024) నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది.
సికింద్రాబాద్(secunderabad) పరిధిలోని పూణే డివిజన్(Pune Division)లో వచ్చే మూడు రోజులు పలు ట్రైన్స్ రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు రద్దైన ట్రైన్ల వివరాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూణే డివిజన్లో జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దయ్యాయి.