Home » Ravi Shankar Prasad
లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ విమర్శనాస్త్రాలు గుప్పించింది. అక్కడ మెజారిటీ ప్రజలు మైనారిటీలు కావడమే కారణమని పేర్కొంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యాలను బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ (Ravishankar Prasad) తిప్పికొట్టారు. స్వాతంత్ర్యోద్యమాన్ని, దానితో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తులను కాంగ్రెస్ ధన రూపంలో మార్చుకుని వినియోగించుకుంటోందని ప్రత్యారోపణ చేశారు.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తమ దాడిని ఉధృతం చేసింది. ఇండియా కూటమి ఏర్పాటు లక్ష్యమే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం, దానిని నిర్మూలించడమని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) తాజాగా ఆరోపించారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా తరహా అల్లర్లు జరగవచ్చంటూ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని ఉద్ధవ్ తండ్రి దివంగత బాలాసాహెబ్ థాకరే అభిలషించారనే విషయాన్ని గుర్తు చేసింది.
బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశంపై బీజేపీ పెదవి విరిచింది. దీనిని అవకాశవాదులు, అధికార దాహం కలిగిన నేతల సమావేశంగా అభివర్ణించింది. ఇందువల్ల దేశానికి జరిగే మేలేమీ ఉండదని పేర్కొంది. విపక్షాల సమావేశానికి వెళ్లిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించింది.
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన ముఖ్యమంత్రులపై బీజేపీ విరుచుకుపడింది. సీఎంల నిర్ణయం ప్రజావ్యతిరేకమని, బాధ్యతారాహిత్యమని తెలిపింది.
లోక్‌సభ సెక్రటేరియట్ విధించిన అనర్హత వేటుపై మీడియా సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించిన తీరుపై బీజేపీ..
బిలియనీర్ గౌతమ్ అదానీతో మోదీ సాన్నిహిత్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. అవన్నీ...