Home » Sampadakeyam
ఫ్రాన్స్‌లో అల్లర్లు నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. పారిస్ నగర శివార్లలో నహేల్ అనే పదిహేడేళ్ళయువకుడిని ఒక పోలీసు అధికారి కాల్చిచంపడంతో మొదలైన విధ్వంసకాండ...
మహారాష్ట్రలో ‘సీరియల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్’ అజిత్ పవార్ మళ్ళీ తడాఖా చూపించారు. కొంతమంది ఎమ్మెల్యేలతో ఎన్సీపీని చీల్చి బీజేపీ–షిండే సేన ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి అయ్యారు...
హవాలా ఆరోపణలమీద ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్టుచేసిన తమిళనాడు మంత్రి సెంథిల్‌బాలాజీని ఆ రాష్ట్ర గవర్నర్ గురువారం మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేశారు...
రష్యాకిరాయి సైన్యం ‘వాగ్నర్’ ఎంత భయంకరమైనదో ఉక్రెయిన్ యుద్ధంలో అత్యంత కీలకమైన బఖ్మూత్ నగరాన్ని అది స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రపంచానికి తెలిసింది. ప్రాణాలకు తెగించి పోరాడటమే కాక...
అమెరికా పర్యటనలో ఉన్నన్ని వెలుగుజిలుగులు లేకపోవచ్చుగానీ, ప్రధాని నరేంద్రమోదీ ఈజిప్ట్ పర్యటన ఎంతో ఉన్నతంగా, ప్రభావవంతంగా జరిగింది. పాతికేళ్ళ తరువాత తమదేశంలో కాలూనిన భారత ప్రధానిని...
అసందర్భంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అలవాటేనని, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను నియంత అంటూ తూలనాడటం అందులో భాగమేనని కొందరు...
ఆఫ్రికన్ యూనియన్‌కు జి20లో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే విషయాన్ని సానుకూలంగా పరిశీలించమంటూ ప్రధాని నరేంద్రమోదీ జి20 దేశాధినేతలకు లేఖలు రాశారు. సెప్టెంబరులో జరిగే సదస్సులో ఈ చేరిక జరగాలంటూ ఆయన ప్రతిపాదించారు...
రుతుపవనాల విస్తరణతో త్వరలోనే వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణశాఖ మరోమారు హామీ ఇచ్చింది. ఇప్పటికే భారీగా వర్షాలు దంచికొట్టాల్సిన తరుణంలో జూన్ మూడోవారం దాటిపోతున్నా చాలా రాష్ట్రాలు...
‘మణిపూర్‌లో పరిస్థితులు లెబనాన్, నైజీరియా, సిరియాలో మాదిరిగా ఉన్నాయి. ఎవరు ఎవరినైనా చంపివేయవచ్చు, ఎవరి ఆస్తినైనా యథేచ్ఛగా ధ్వంసం చేయవచ్చు’ అంటూ ఆ రాష్ట్రంలో నివసిస్తున్న...
అంటే,ఇతరుల మీద పెట్టడం సరైనదని కాదు, మునుపు పెట్టిన ఊపా కేసులు న్యాయమైనవనీ కాదు. ఆయన చట్టానికి అతీతుడనీ కాదు. ఆయన ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టలేదనీ కాదు...