Home » Sanjay Raut
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించాన్ని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ బుధవారంనాడు నిలదీశారు. అమిత్‌షాతో జరిపిన సమావేశంలో రాజ్‌థాకరే ముందు ఏ ఫైల్ తెరిచి ఉంచారు? అని ప్రశ్నించారు.
లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన కార్యాలయాన్ని ఉపయోగించి.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో (Aam Admi Party) పాటు ఇతర ప్రతిపక్షాలు ఆయన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. కేంద్రంలోని బీజేపీపై (BJP) విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (MP Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయమని అన్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభావమే ఎదురైంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మినహాయిస్తే.. మిగతా చోట్ల ఓటమి పాలైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ చేతిలో..
ఉద్ధవ్ ఠాక్రే(Uddav Tackrey) శివసేన(Shivsena) వర్గంపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన కామెంట్స్ పై తాజాగా ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) స్పందించారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాలంటే 'ఇండియా' కూటమికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భగవత్ సపోర్ట్ చేయాలని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. ఈరోజు ప్రజాస్యామ్యం ప్రమాందలో పడిందని పేర్కొన్నారు.
కులాల సర్వేకు విపక్ష 'ఇండియా' కూటమి సహా సమాజంలోని అన్ని వర్గాలు సానుకూలంగా ఉన్నాయని, కులాల సర్వే చేపట్టడం ఇప్పటి తక్షణ అవసరమని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం ఇటీవల కులాల సర్వే గణాంకాలను ప్రకటించిన నేపథ్యంలో రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ నిజమైన పులి గోళ్లు శివసేనేనని ఆ పార్టీ ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. శివాజీ పులిగోళ్లను యూకే మ్యూజియం నుంచి మూడేళ్ల లోన్‌పై స్వదేశానికి తీసుకువస్తున్నారని చెప్పారు.
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్ భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ.. ‘2023 చైనా ఎడిషన్’ పేరుతో చైనా ఒక మ్యాప్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో అరుణాచల్ ప్రదేశ్‌ను...
శివసేన ఉద్ధవ్ బాల్ థాకరే నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తాజా సమాచారం. ముంబై నార్త్ ఈస్ట్ లోక్‌సభ సీటుకు పోటీ చేయాలని పార్టీ కోరినట్టు తెలుస్తోంది. రౌత్ ప్రస్తుతం నాలుగోసారి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.