Home » Saudi Arabia
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) సూపర్ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. డిజిటల్ కార్మిక మార్కెట్ (Digital Labor Market) కు కావాల్సిన నైపుణ్యాలను పొందేందుకు శిక్షణ, సాధికారత కోసం 'ఫ్యూయల్' (Fuel) పేరుతో ఒకేసారి 1లక్ష మందికి ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభించింది.
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు కుటుంబం సజీవదహనం అయిన సంగతి అందరికీ తెలిసిందే. వీరి మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. అతి కష్టం మీద కొన్ని ఎముకలను మాత్రం సౌదీ పోలీసులు సేకరించగలిగారు. అయితే ఈ ఎముకలు ఎవరివి.? అన్నది కూడా గుర్తించేందుకు సౌదీ అరేబియా అధికారులకు ఇబ్బందిగా మారుతోంది.
సౌదీ అరేబియాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు ప్రవాసీ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అక్కడికక్కెడ దుర్మరణం చెందారు.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నలుగురు భారతీయ కుటుంబ సభ్యులు కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పొరుపాటు కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది.
విమాన ప్రయాణం రోజురోజుకీ మరింత భారంగా మారుతున్న విషయం తెలిసిందే. అందుకే అప్పుడప్పుడు విమానయాన సంస్థలు ప్రకటించే ఆఫర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
ప్రవాసులను (Expats) పనిలో పెట్టుకునే సౌదీ యజమానులకు (Saudi Employer) తాజాగా మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Human Sources and Social Improvement) కీలక సూచన చేసింది.
గల్ఫ్ దేశం సౌదీ అరేబియా ఎనిమిది కొత్త దేశాల పర్యాటకులకు విజిట్ వీసాలు (Visit visas) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ పర్యాటక మంత్రిత్వశాఖ (Ministry of Foreign Affairs) తాజాగా ప్రకటన విడుదల చేసింది.
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే సుమారు 14వేల మంది ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ముఖ్యంగా ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనపై చర్చించేందుకు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్ సౌదీ అరేబియా చేరుకున్నారు. జెద్దాలో ఆయనకు సౌదీలో భారత రాయబారి సుహెల్ ఖాన్, కాన్సుల్ జనరల్ మొహమ్మద్ షాహిబ్ అలామ్ స్వాగతం పలికారు.