Home » Skin
బాదం, కుంకుమ పువ్వు స్వచ్చమైన ఆవు నెయ్యి. ఇలా చాలా ఆయుర్వేద మూలికలతో సహా స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేసిన సహజమైన సబ్బులు చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.
ప్రతి సీజన్లో మార్పులతో జీవనశైలిని కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలంలో చర్మంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో, అమ్మాయిలు తమ చర్మంపై మరింత శ్రద్ధ చూపించాలి. చర్మం, మెరుపును కాపాడుకోవడానికి చాలా పద్ధతులను అనుసరిస్తారు.
వేసవిలో చర్మం నిగారింపుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కుంకుమపువ్వులో ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్ ఉంటాయి. ఇది స్కిన్ టోన్ పంచేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.
జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం, అనుధార్మికత, ఔషదాల వల్ల కూడా మచ్చలు ఏర్పడతాయి
అందమైన, ఆరోగ్యకర చర్మం ఎవరైనా కోరుకుంటారు. ముఖ చర్మం మీద మచ్చల్లాంటివి రాకుండా... నునుపుగా, ఆకర్షణీయంగా ఉండాలంటే
చలికాలంలో అందరూ భయాలేవి అక్కర్లేకుండా హ్యాపీగా వాడుకోదగిన పదార్థమిది. దీని ముందు ఓ బ్యూటీ ప్రోడక్ట్ పనికిరాదు.
నుదుటి మీది ముడతలు, కళ్ల చివర్లన గీతలు లాంటి వయసు పైబడే లక్షణాలు మొదలయ్యాక, అద్దం మీద శ్రద్ధ తగ్గడం సహజమే! అలాగని అద్దంలో ప్రతిఫలించే వృద్ధాప్య ఛాయలను చూసుకుని కుంగిపోవలసిన అవసరం లేదు. చర్మపు బిగుతును పెంచి, ముడతలను మటుమాయం చేసే సౌందర్య చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి.
రెటినోల్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల ముడతల సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.
ప్రస్తుతం యువతీయువకులంతా చర్మ సౌందర్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతులతో పోటిపడి మరీ యువకులు కూడా వివిధ రకాల ఫేస్ క్రీమ్‌లను వాడడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఆన్లైన్లో ఆర్డర్ చేసేకునే అవకాశం ఉండడంతో మారుమూల ప్రాంతాల్లో ఉండే వారు సైతం తమకు నచ్చిన ప్రొడక్ట్స్‌ను ఆర్డర్ చేసేస్తుంటారు. అయితే..
బూడిద గుమ్మడికాయను సాధారణంగా దిష్టి తీయడానికి, ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మంలో వేలాడదీయడానికి ఉపయోగిస్తారు. కానీ ఇది ఏకంగా ఇన్ని జబ్బులను నయం చేస్తుందని తెలిస్తే..