• Home » Sonia Gandhi

Sonia Gandhi

Rahul Gandhi: ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారో చూడండి..

Rahul Gandhi: ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారో చూడండి..

నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొనగా.. ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ప్రియాంక, రాహుల్ ముందుకుసాగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ర్యాలీలో రాహుల్, ప్రియాంక ఉత్సాహంగా..

వయనాడ్‌తో నయాజోష్‌ వచ్చేనా?

వయనాడ్‌తో నయాజోష్‌ వచ్చేనా?

వయనాడ్‌ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రె్‌సకు ప్రతిష్టాత్మకంగా మారింది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి

Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు (డిసెంబరు 9) నాటికి ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణ మాఫీని పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Kangana Ranaut: కంగనా రనౌత్‌కు కాంగ్రెస్ వార్నింగ్

Kangana Ranaut: కంగనా రనౌత్‌కు కాంగ్రెస్ వార్నింగ్

కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రుణాలు తీసుకుని ఆ సొమ్మును సోనియాగాంధీకి సమర్పిస్తోందంటూ కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది.

CM Revanth Reddy: అంగరంగ వైభవంగా.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

CM Revanth Reddy: అంగరంగ వైభవంగా.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్‌ మార్చ్‌ తరహాలో లక్షలాది మంది జనం సాక్షిగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

PCC President: నేడో రేపో పీసీసీకి కొత్త అధినేత!

PCC President: నేడో రేపో పీసీసీకి కొత్త అధినేత!

తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ అధిష్ఠానం రాష్ట్ర అగ్రనేతలకు చెప్పినట్లు తెలిసింది.

Jagga Reddy: రైతులు సంతోషంగా ఉండాలని లేదా?

Jagga Reddy: రైతులు సంతోషంగా ఉండాలని లేదా?

కాంగ్రెస్‌ ప్రభు త్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే కేసీఆర్‌, కేటీఆర్‌ ఉప ఎన్నికలను కోరుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు.

Congress: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

Congress: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఆయన అగ్ర నేతలతో సమావేశం కానున్నారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.

 Rajya Sabha : జయాబచ్చన్‌ వర్సెస్‌ చైర్మన్‌

Rajya Sabha : జయాబచ్చన్‌ వర్సెస్‌ చైర్మన్‌

మహిళా సభ్యులతో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడే తీరు బాగోలేదంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు, సీనియర్‌ నటి జయాబచ్చన్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం రాజ్యసభను వేడెక్కించింది.

Jagga Reddy: ఆనాడు బ్రిటిషోళ్ల వలే  నేడు బీజేపీ పాలన

Jagga Reddy: ఆనాడు బ్రిటిషోళ్ల వలే నేడు బీజేపీ పాలన

క్విటిండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి