Home » Sports
సుదీర్ఘ ఫార్మాట్లో చిత్తుగా ఓడిన టీమిండియా ఇప్పుడు ధనాధన్ పోరుపై దృష్టి సారించింది. టీ20 వరల్డ్‌కప్ చాంపియన్ హోదాలో.. అదే టోర్నీ ఫైనలిస్టు దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీ్‌సకు సిద్ధమైంది. నేడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.
న్యూజిలాండ్ సిరీస్ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా మరో సిరీస్‌కు రెడీ అయిపోయింది. కుర్రాళ్లతో నిండిన భారత జట్టు.. బలమైన సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తలపడనుంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్లో ఎలా ఉంటాడో బయట కూడా అంతే జోవియల్‌గా ఉంటాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా అందరితో కలసిపోతాడు. ప్రెస్ మీట్స్‌తో పాటు అభిమానులను కలసినప్పుడు కూడా సరదాగా మాట్లాడుతూ తన చుట్టూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తాడు.
వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. కెరీర్లో ఎన్నడూ లేనంతగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. అలాంటి విరాట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్త టీమ్‌తో జతకట్టేందుకు రెడీ అవుతున్నాడు.
Shreyas Iyer: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న అతడు.. డబుల్ సెంచరీతో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు.
Dhruv Jurel: యంగ్ బ్యాటర్ ధృవ్ జురెల్ మరోమారు సత్తా చాటాడు. తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. కంగారూ బౌలర్లతో ఆటాడుకున్నాడు. వాళ్ల సహనానికి పరీక్ష పెట్టాడు.
Allah Ghazanfar: ఆఫ్ఘానిస్థాన్ జట్టు నుంచి మరో డేంజర్ స్పిన్నర్ వచ్చాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించాడు. అతడి జోరు చూస్తుంటే స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను మించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Trump-Kohli: వరుస వైఫల్యాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లోనూ అతడు అంచనాలను అందుకోలేదు. ఈ తరుణంలో విరాట్‌కు ఓ గుడ్ న్యూస్.
IND vs SA: న్యూజిలాండ్ సిరీస్ ఓటమితో అటు భారత ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే ఈ ఓటమి గాయం నుంచి బయటపడేందుకు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ రూపంలో అవకాశం దొరికింది.
Trump-Dhoni: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకమని తేల్చినా.. ప్రజలు మాత్రం మాజీ అధ్యక్షుడికే జై కొట్టారు.