Home » TATA IPL2023
గత మ్యాచ్‌లో 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన లఖ్‌నవూ బ్యాటర్లు శుక్రవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయారు. మొహలీలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి ఏకంగా 257 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు.
ఐపీఎల్ అంటేనే వినోదం. క్రికెట్ ప్రేమికులకు లభించే అంతులేని మజా. ఈ సీజన్‌లో ఇప్పటివరకు చాలా మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకు వెళ్లి ప్రేక్షకులకు థ్రిల్ అందించాయి.
మొహలీ పిచ్‌పై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. పంజాబ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ మైదానంలో విధ్వంసం సృష్టించారు. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ పూనకం వచ్చినట్టు ఒకటే బాదుడు బాదారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)కు ఉన్న క్రేజే వేరు. మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందే
ప్రస్తుతం ప్రపంచమంతా స్మార్ట్‌గా మారిపోయింది. స్మార్ట్ ఫోన్‌ల (Smart Phone) ద్వారానే చాలా పనులు సులభంగా అయిపోతున్నాయి. చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు అందరూ స్మార్ట్ ఫోన్లతోనే కనిపిస్తున్నారు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజా అందిస్తోంది. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో రసవత్తరంగా సాగుతోంది. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం పంజాబ్ కింగ్స్ లెవెన్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత ఒత్తిడి సమయంలోనైనా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో పెద్దగా భావోద్వేగాలు బయటపెట్టడు. అందుకే ధోనీని అందరూ ``మిస్టర్ కూల్`` అంటుంటారు.
కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న అజింక్యా రహానే (Ajinkya Rahane) ఈ ఐపీఎల్‌తో (IPL 2023) తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఏడాదిలో జరిగిన మినీ వేలంలో రహానేను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ నామమాత్రపు ధర (రూ.50 లక్షలు)కు దక్కించుకుంది.
ప్రస్తుత ఐపీఎల్‌లో అందరి కళ్లూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపైనే ఉన్నాయి. ఇదే తన చివరి ఐపీఎల్ అని ధోనీ హింట్లు ఇస్తుండడంతో అతడు ఏ నగరంలో మ్యాచ్ ఆడితే అక్కడకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. తమ స్వంత జట్టుకు కాకుండా ధోనీ టీమ్‌కు సపోర్ట్ చేస్తున్నారు.
కొంత మందికి వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. వయసు పెరుగుతున్నా వారిలో ఎలాంటి మార్పులూ కనిపించవు. 41 ఏళ్ల ధోనీ ప్రస్తుత ఐపీఎల్‌లో తన అద్భుత వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు.