Home » TDP - Janasena
రాష్ట్రంలో నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అంతకుముందున్న ప్రభుత్వ పథకాల పేర్లను తీసేసింది.
ప్రైవేటు పాఠశాలలకు పదేళ్లకు ఒకసారి గుర్తింపు రెన్యువల్ చేసే విధానం తీసుకురావాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకే్‌షకు ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం విజ్ఞప్తి చేసింది.
పోలవరం ప్రాజెక్టుపై ‘రివర్స్’ వద్దన్నా జగన్ పట్టించుకోలేదు. చివరికి... ఒక విధ్వంసానికి కారకుడయ్యారు. జగన్ చేసిన ఈ నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్ కారణంగా పోలవరానికి జరిగిన నష్టం, విధ్వంసాన్ని వివరించి...
రాష్ట్ర ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో.. అందుకనుగుణంగా నిజాయితీగా, చట్టప్రకారం కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని, ప్రజలను మోసం చేసి, ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను సహించబోమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులందరికీ సాధారణ పరిపాలన శాఖ సచివాలయంలో చాంబర్లు కేటాయించింది.
కౌరవ సభ స్థానంలో కొలువయ్యే గౌరవ సభ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.
తాజా మాజీ సీఎం జగన్.. రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను ఎలా విని యోగించుకోవాలనే విషయంపై అ న్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తామ ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారణమైన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం మధ్యాహ్నం మొదటిసారి అమరావతి సచివాలయంలో అడుగుపెట్టారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ ప్రశ్నార్థకం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు.