Home » TDP
నాడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ సంపాదించిన అక్రమాస్తుల్లో రఘురాం సిమెంట్స్ ముఖ్యమైనది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ సాగించిన మరో దందా తాజాగా వెలుగులోకి వచ్చింది.
పిఠాపురం, అక్టోబరు 28: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారి సంక్షేమానికి పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్య దర్శి లోకేశ్ ఎల్లప్పుడు ఆలో
పెద్దాపురం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక సీహెచ్‌సీ, రోటరీ క్లబ్, సహ కారంతో రోటరీ బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారం
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణాల నేపథ్యంలో ఆయన వైసీపీకి మద్దతు తెలిపారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పాతాళానికి కూరుకుపోయారని... అందులో నుంచి అతన్ని బయటకు తీయడం దేవుడెరుగు, జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అంటూ వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజ్‌కు ఏ మాత్రం తీసిపోని జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి నేరమయ జీవితం ముగింపు కూడా అలానే ఉండబోతుందన్నారు. లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినందుకే 16 నెలలు జైల్లో జంటగా చిప్పకూడు తిన్న సంగతి జగన్ రెడ్డి, సాయిరెడ్డి మర్చిపోకూడదని కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.
ఏపీ యువతకు రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఇటీవల ఆరు పాలసీలను ప్రకటించారని మంత్రి లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యాన పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పెద్దాపురం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పట్టణ సుందరీకరణకు ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం నుంచి జగ్గంపేట వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న శతాబ్ది పార్కులో సందర్శకుల కోసం ప్రైవేటు భాగస్వా మ్యంతో ఏర్పాటుచేసిన ఫలహారశాలను
కాకినాడ సిటీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సభ్యత్వ నమో దు కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతులమీదుగా ఆన్లైన్ ద్వారా రూ.లక్ష చెల్లించి లైప్ టైమ్ సభ్య త్వాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు గ్రంధి బాబ్జి తీసుకున్నారు. ఈ సం