Home » TwitterX
లిటిల్ హార్ట్స్ బిస్కట్లంటే అదొక క్రష్ ఉంటుంది. కానీ ఈ మహిళ వాటిని ఎలా ఖరాబ్ చేసిందో చూస్తే..
కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించే వీడియోలు చాలా చూసే ఉంటారు. కానీ ఈ వీడియో మాత్రం హైలెట్. ఇంతకుముందెన్నడూ ఇలాంటి సంఘటన చూసి ఉండరు.
Shocking Incident in Aeroplane: కెనడాకు చెందిన ఎయిర్ ట్రాన్సాట్ (Air Transat) విమానంలో ఓ ప్రయాణికురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె కూర్చున్న సీటు దగ్గర రక్తపు మరకలు కనిపించాయి. దాంతో ఆమె వెంటనే విమాన సిబ్బందికి విషయాన్ని తెలియజేసింది.
దొంగలు మరీ స్మార్ట్ గా తయారయ్యారు. కేవలం 30 సెకెన్లలో రూ.15కోట్ల కారును ఎంత సింపుల్ గా ఎత్తుకెళ్లారో చూసే అవాక్కవుతారు.
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రం చూడగానే ఆకట్టుకుంటాయి. అందులోనూ ప్రకృతి, కామెడీకి సంబంధించిన వీడియోలు చాలా త్వరగా జనాలకు చేరుతుంటాయి.
టీ అనేది కేవలం పానీయం కాదు. అదొక ఎమోషన్. కానీ ఈ మహిళ చేసిన టీ చూస్తే..
మొసలి దగ్గరకు వెళ్లి చెయ్యి పైకెత్తి కొడుతున్నట్టు నటిస్తూ చిన్న పిల్లలను భయపెట్టినట్టు మొసలిని భయపెట్టాడు. కానీ ఆ తరువాత జరిగిందిదీ..
పెళ్లయ్యాక వచ్చే మొదటి బర్త్డే, మొదటి పెళ్లిరోజు చాలా స్పెషల్.. ఓ భార్య భర్తకు ఇచ్చిన బహుమతి చూస్తే షాకవుతారు.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో వింత విషయాలే కాదు సామాజిక స్పృహ పెంపొందించే విషయాలను కూడా షేర్ చేస్తుంటారు. ఈ వీడియో చూసి ప్రభుత్వమే అలర్ట్ అయ్యింది.
ఓ కుర్రాడు ట్రాక్టర్ నడుపుతున్న తీరు చూసి ఆనంద్ మహీంద్రా విస్తుపోయాడు. ఎందుకిలా చేస్తున్నారు నాకర్ఖం కాలేదంటూ సందేహం వ్యక్తం చేశారు.