Home » Uddhav Thackeray
విపక్ష ఇండియా కూటమి రెండ్రోజుల కీలక సమావేశం ముంబైలో ఈనెల 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఉద్ధవ్ థాకరే ఘాటు విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ వాళ్లు కూడా అభివృద్ధి చేశారని, అయితే తాము అభివృద్ధితో పాటు స్వేచ్ఛ కూడా కోరుకుంటున్నామని పరోక్షంగా మోదీ పాలనపై చురకలు వేశారు.
చోటామోటా నాయకులైనా సరే.. మహారాష్ట్రకు చెందినవారిని ఏకంగా ప్రగతిభవన్‌కు పిలిచి కండువా కప్పి బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుంటూ..
శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తన ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్‌కు ఒక సూటి ప్రశ్న సంధించారు. కేసీఆర్ ‘ఇండియా’ కూటమికి మద్దతిస్తున్నారా? లేక బీజేపీకా? అనేది క్లారిటీ ఇవ్వాలని...
తన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 40 మంది శివసేన ఎమ్మెల్యేలను శివసేన(ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) పీతలతో పోల్చారు. తన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ(Mahavikas Aghadi) ప్రభుత్వం (వర్షాల్లో) కొట్టుకుపోలేదని, పీత లు డ్యామ్(ప్రభుత్వం)ను కూల్చివేశాయని ఆయన పేర్కొన్నారు.
మణిపూర్‌లో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఎండగట్టింది. 'మణిపూర్ ఫైల్స్' పేరుతో ఒక సినిమా తీయాలని సూచించింది.
మహారాష్ట్ర రాజకీయాలు కొద్దిరోజులుగా అనూహ్య మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో బుధవారం మరో ఆసక్తికర ఘట్టం చేటుచేసుకుంది. ఎన్సీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి, బీజీపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం ద్వారా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖలను సొంతం చేసుకున్న అజిత్ పవార్ ను శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే కలుసుకున్నారు.
మహారాష్ట్ర శాసన సభ సభాపతికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు ఇచ్చింది. కొందరు ఎమ్మెల్యేలను శాసన సభ సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నోటీసును జారీ చేసింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) విదర్భ పర్యటనలో రెండో రోజు అత్యంత భావోద్వేగంతో మాట్లాడారు. శివసేన పార్టీ పేరును తన తాత గారు కేశవ్ థాకరే సూచించారని, ఆ పేరును ఎన్నికల కమిషన్ (EC) ఇతరులకు ఇవ్వకూడదని అన్నారు. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చునన్నారు.
శివసేన పార్టీని చీల్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్లపై మహారాష్ట్ర శాసన సభ సభాపతి రాహుల్ నార్వేకర్శ నివారం స్పందించారు.
శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేలు సోదరులని, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుసుకుంటారని, వారికి మధ్యవర్తిత్వ చేయాల్సిన అవసరం లేదని ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు.