Home » Udhayanidhi Stalin
తమిళనాడులో 'ఇండియా' కూటమి 'క్లీన్ స్వీప్' సాధించడం ఖాయమని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారంనాడు పోలింగ్ జరుగుతోంది.
గతంలో సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. అప్పట్లో ఈ అంశమే హాట్ టాపిక్‌గా ఉండేది. ఇప్పుడు ఈ వ్యవహారంపై ఉదయనిధి మరోసారి స్పందించారు.
గతంలో ‘సనాతన ధర్మం’పై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని.. దాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆయన కుండబద్దలు...
గతంలో ఒక కార్యక్రమంలో సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా.. బీజేపీ నేతలు దీనిపై పెద్ద రాద్ధాంతమే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ‘డీలిమిటేషన్’ అనే ఫిట్టింగ్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదైతే పొందింది కానీ.. జనాభా గణన, డీమిలిటేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాతే దాన్ని...
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు నోటీసులు పంపింది. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో ఉదయనిధి ఇటీవల పోల్చారు. సామాజిక ధర్మానికి సనాతన ధర్మం వ్యతిరేకమని, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని అన్నారు.
సనాతన ధర్మంపై డీఎంకే నేత, తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా స్పందించారు. ఉదయనిధి ఏదైనా మాట్లాడటానికి ముందు..
‘సనాతన ధర్మం’పై డీఎంకే నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని..
హిందీ భాష దేశాన్ని ఏకం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు.
కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి తెరలేపిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. ఈసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ ఒక విష సర్పమని..