Home » UPI payments
ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి యూపీఐ(Flipkart UPI) హ్యాండిల్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌కి(Flipkart) చెందిన 500 మిలియన్లకుపైగా కస్టమర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్ బయట
UPI Payments: ప్రస్తుతం అంతా యూపీఐ పేమెంట్స్ కాలం నడుస్తోంది. దీని కారణంగా మనీ ట్రాన్స్ఫర్ సెకన్లలో పూర్తవుతుంది. ఫోన్ తీసుడే.. డబ్బు కొట్టుడే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే, ఈ స్పీడ్ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. పొరపాటుగా ఒకరికి పంపించాల్సిన డబ్బు.. తెలియని వారికి పంపడం జరుగుతుంది. దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా మంగళవారం నాడు యూపీఐ సేవలకు అంతరాయం కలిగింది. యూజర్లు పేమెంట్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు. ఇందుకు కారణం.. బ్యాంక్ సర్వర్లు డౌన్ అవ్వడమే. అనేక బ్యాంక్ సర్వర్లు విస్తృతంగా అంతరాయాలను ఎదుర్కోవడం వల్లే.. యూపీఐ పేమెంట్స్ విఫలమయ్యాయి.
NPCI: ప్రతిరోజూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా నగదు లావాదేవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ యాప్‌లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికి ఏడాదికి పైగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న UPI ఐడీలను డీయాక్టివేట్ చేయాలని చెల్లింపు యాప్‌లను ఆదేశించింది.
బ్రిటన్‌లోని ఎన్నారైలకు (NRIs) భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నారైలకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (Bharat Bill Payment System) ద్వారా స్వదేశంలో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
రోజులు మారే కొద్దీ.. టెక్నాలజీలోనూ అంతే మార్పులు వస్తున్నాయి. చిటికేస్తే కోరుకున్నది వచ్చినట్లుగా.. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఇంట్లోకి వచ్చి చేరుతోంది. ఇక నగదు లావాదేవీల విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. జేబులో...
లావాదేవీలను నిర్వహించేవారికి అత్యంత అనుకూలంగా ఈ సదుపాయాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) వేదికపై చెల్లింపుల కోసం నూతన అవకాశాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించింది.
మన దేశంలో సామాన్యులు సైతం తమ మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ పేమెంట్లు చేస్తూ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారు. టీ, కాఫీల నుంచి కూరగాయల వరకు, స్నేహితులకు అవసరమైనపుడు ఆదుకోవడం దగ్గర నుంచి, మొబైల్ రీఛార్జ్‌లు,అనేక అవసరాలను డిజిటల్ లావాదేవీలతో తీర్చుకోగలుగుతున్నారు.
ప్రస్తుతం రూపాయి మొదలుకుని.. వేలు, లక్షల రూపాయల వరకూ ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఉదయం టీ తాగడానికి మొదలు, కూరగాయలు తదితర నిత్యవసరాలకు సైతం ఫోన్ పే, గూగుల్ పే, పేటీమ్ ద్వారా నగదు చెల్లించడం సర్వసాధారణమైపోయింది. డిజిటల్ పేమెంట్స్‌తో..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం (10-08-23) శుభవార్త చెప్పింది. UPI లైట్ లావాదేవీల పరిమితిని పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడంతో పాటు దేశంలో డిజిటల్ చెల్లింపుల పరిధిని మరింతగా పెంచేందుకు గాను..