Home » Vinesh Phogat
2024 సంవత్సరానికి గానూ గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన వ్యక్తుల లిస్టు తాజాగా విడుదలైంది. అయితే, ఇందులో స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు గల్లంతవ్వడం గమనార్హం. ఇక ఈ ఏడాది దిగ్గజ ఆటగాళ్లను సైతం పక్కకు నెట్టి ఓ లేడి స్పోర్ట్స్ స్టార్ టాప్ స్థానంలో నిలిచింది...
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆ పార్టీ ఎమ్మెల్యే, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగటే కారణమని డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుస్తీ యోధురాలు, ట్రిపుల్ ఒలింపియన్ వినేశ్ ఫొగట్ హరియాణా ఎన్నికల సమరంలో మాత్రం ఓ ‘పట్టు’ పట్టారు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో దురదృష్టవశాత్తు తృటిలో పతకం చేజారినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.
Haryana Election Results 2024: హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఆశలు సఫలం కాకపోయినా.. అందరి దృష్టిని ఆకర్షించిన జులానా సీటులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలో వినేశ్ ఫోగట్ 4వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఈ విజయంతో మల్లయోధురాలు వినేశ్ ఫోగట్..
Haryana Election Results 2024: హర్యానాలో మెజార్టీ సీట్లు దక్కించుకుని ప్రభుత్వాని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం కనబర్చిన హస్తం పార్టీ.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో కొంచెం వెనుకపడింది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హర్యానాలో బీజేపీకి మెజార్టీ మార్క్‌కు దగ్గరగా ఉంది.
రాజకీయాల్లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తాను పాటుపడతానని వినేశ్ ఫోగట్ తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అధిక బరువు కారణంగా స్వర్ణ పతక పోరు ఆడకుండా అనర్హత విధించిన తర్వాత పారిస్‌లో తనకు మద్దతు లభించలేదని ఆమె అన్నారు.
క్రీడాకోటాలో రైల్వేలో ఉద్యోగాలు పొందిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రైల్వే శాఖ వారి రాజీనామాలను ఇప్పటివరకు ఆమోదించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసిన..
బ్రిజ్ భూషణ్ సింగ్ గత రెండు రోజులుగా ఫొగట్, పునియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా పెద్ద ఎత్తున ఉద్యమించడంతో..
రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రె్‌సలో చేరారు. వీరిద్దరూ కాంగ్రె్‌సలో చేరతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.