Home » Viral Video
గ్రామాల్లో లేదా చిన్న చిన్న పట్టణాల్లో ఏ పండగ లేదా సమావేశం జరిగినా అమ్మాయిలను తీసుకొచ్చి స్టేజ్‌పై డ్యాన్స్‌లు వేయిస్తుంటారు. ఆయా కార్యక్రమాల్లో డ్యాన్స్ చేసే అమ్మాయిలు అసభ్యకరమైన పాటలకు అశ్లీల నృత్యాలు చేస్తుంటారు.
అదృష్టవంతులు సముద్రం మధ్యలో పడినా ఎలాగోలా ఈదుకుంటూ బయటకు వచ్చేస్తారని అంటుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే అదృష్టం అంటే ఏంటో అర్థమవుతుంది. ఓ బైకర్ అతి వేగంగా వస్తూ ఓ కారును ఢీకొట్టాడు.
కొందరు తాము చేస్తున్న పనికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, నిక్కచ్చిగా ఉంటారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడుతున్నట్టు అనిపిస్తే అస్సలు సహించారు. ఆ క్రమంలో ప్రమాదాలకు కూడా గురవుతుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమకు ఆకలి వేసినపుడు లేదా తమ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని భయం వేసినపుడే క్రూర మృగాలు కూడా దాడికి దిగుతాయి. అలాంటిది కావాలని వాటితో ఆటలాడుకోవాలనుకుంటే మాత్రం ప్రమదాన్ని పిలిచి ఆహ్వాంచడమే అవుతుంది.
ప్రస్తుతం పెళ్లిళ్లలో సంగీత్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వధూవరుల బంధువులు తమ డ్యాన్స్‌తో అతిథులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా జరిగిన ఓ పెళ్లి కార్యక్రమంలో వధువు సోదరి ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది.
వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వన్య ప్రాణులకు సంబంధించి ఆసక్తికర అంశాల గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సాధారణంగా ఏనుగులు తనకు హాని కలుగుతుందనుకున్నప్పుడు మాత్రమే ఇతర జీవులపై దాడికి దిగుతాయి. లేకపోతే ఇతర జంతువులతో చాలా ప్రేమపూర్వకంగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ఏనుగు మంచి మనసు ఏంటో అర్థమవుతుంది.
ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో, ఎలా వస్తుందో తెలియదు. రోజూ చేసే పనే అయినా ఒక్కోసారి పట్టు తప్పి ప్రమాదానికి గురి కావచ్చు. అయితే భారీ ప్రమాదం జరిగినా చిన్న పాటి నష్టంతో బయటపడడం అనేది అదృష్టం అనే చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తికి అలాగే జరిగింది.
పొరుగు దేశం చైనాలో ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటాయి. భారీ జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో చైనా నుంచి వచ్చింది.
కొందరు కుర్రాళ్లు కుదురుగా ఉండలేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.