Home » Vividha
నా కవితా సంపుటి ‘చలినెగళ్లు’ పేరుతో 1968 మే నెలలో వెలువడింది. నిజానికి 1965లో వెలువడవలసింది. ఎందుకంటే అందులో నేను 1958 నుంచి 64 వరకు రాసిన తొలి కవితలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడాలంటే జ్ఞాపకాల వీధి (డౌన్ మెమొరీ లేన్)లో అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి...
ఒక పాఠకుడిగా నాకు ఏ predetermined అభిప్రాయాలు కవిత్వానికి సంబంధించి ఉండవనే అనుకుంటాను. ఇప్పుడు కవిత్వ పాఠకునికి కావాల్సిందల్లా, శాశ్వతంగా పీఠాలు వేసి కూర్చున్న అనుభవాలనూ అర్థాలనూ decentralize చేస్తూ, ముక్కలు చేస్తూ...
సరస్సు మాట్లాడినప్పుడు నేను వినను అలలు సరస్సు గురించి మాట్లాడినప్పుడు వింటాను చేపలు కూడా చలనం గురించి మాట్లాడినప్పుడు వింటాను...
కనీ వినీ ఎరుగని గాలిదుమారం పెద్ద పెద్ద కొమ్మలు విరిగిపడ్డాయి చిన్న గాలికే తెగి పడిపోతుందనుకున్న చిగురుటాకు చెట్టుతోనే ఉండిపోయింది...
గిడుగు జయంతి వేడుకలు, అద్దేపల్లి పురస్కారం, మధురాంతకం రాజారాం సమగ్ర రచనల సంకలనం,‘పొలమారిన ఊరు’, కథలకు ఆహ్వానం...
తమిళ రచయిత జయమోహన్లో చిత్రమైన ఆకర్షణ ఉంది, అది విజయవంతమైన రచయిత అయినంత మాత్రాన సాధించగల ఆకర్షణ కాదు. ఆయన నవ్వులో, పలకరింపులో, అప్రోచబుల్గా...
‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ నవల ఇరవై ఐదు వేల కాపీలు అమ్ముడై ముప్పై వేలకు దగ్గరవుతుండటం మాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో పబ్లిషర్స్గా మేమేం చేశామని ఆలోచిస్తే...
చరిత్రకూ మానవ అనుభవానికీ ఉన్న సంబంధం సృజనాత్మక సాహిత్యానికి గొప్ప వనరు. అలాంటి సాహిత్యం చరిత్ర రచనకు ఆకరంగా ఉపయోగపడుతుంది...
జీవితమ్మీద ఇంత మోహమేమిటి అంటారు ఏ రోజైనా వెళ్ళిపోయే విరక్తి ఉంది గనక అంటావు ఆ దీపం వెలుతురు, బాటపై మనుషులు, ఇళ్లపై వెలుగునీడల దోబూచులాట ఉండి ఉండి తగిలే గాలితెరలు...
అలాగే ఆకాశం నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది హద్దులు లేక బరివాతల నింగి నేల రాలదు కాకపోతే కొంత ధూళి కణాలు కలిగి...