Home » Vizag steel plant
పోలవరం, సుజల స్రవంతి, విశాఖ రైల్వే జోన్, మెట్రో విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ( Konatala Ramakrishna ) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కొణతాల రామకృష్ణ చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు ( Visakha Steel ) ప్రైవేటీకరణను అంగీకరించబోమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) స్పష్టం చేశారు. సోమవారం నాడు నారా లోకేష్‌ను విశాఖ ఉక్కు నిర్వాసితులు కలిశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... ‘‘భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను వివిధ పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్రాలకు చెల్లించింది’’ అని నారా లోకేష్ తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL) నష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ( MP GVL Narasimha Rao ) పేర్కొన్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటును కష్టాలు ఒక దానివెంట మరొకటి వెంటాడుతున్నాయి.
ఆర్ఎఐఎన్ఎల్(RAINL)(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ప్రైవేటీకరణ ప్రక్రియపై అదానీ గ్రూపు(Adani Group)కి ఎలాంటి ఆసక్తి లేదని అదానీ పోర్ట్స్ డైరెక్టర్ జీజే రావు(Adani Ports Director GJ Rao) స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్‌ప్లాంటును హస్తగతం చేసుకోవడానికి అదానీ కంపెనీ ఒక అడుగు ముందుకువేసింది. పోర్టులో హ్యాండ్లింగ్ చార్జీల బకాయి ఎక్కువగా ఉందనే సాకుతో మంగళవారం నుంచి బొగ్గు సరఫరా నిలిపివేసింది. దీంతో స్టీల్‌ప్లాంటులో
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(వైజాగ్ స్టీల్)...వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) నోట ఇన్నిరోజులు కష్టపడ్డా.. పనిచేసినా.. పాలు, పూలు అమ్మినా.. అనే డైలాగ్‌లే (Mallareddy Dialogues) విన్నారు కదూ..
అవును.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను (Vizag Steel Plant) కాపాడుకుంటాం.. బిడ్ వేసి ప్రైవేటీకరణ (Privatization) ఆపుతాం.. ఒకటా రెండా.. పది రోజులపాటు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తెలంగాణ గులాబీ నేతల కామెంట్సే (BRS Leaders) హోరెత్తాయి. సీన్ కట్ చేస్తే...
విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ఈవోఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్)బిడ్జింగ్ గడువు ముగిసింది. గత నెల 27న ఈవోఐ విడుదల అయింది.