Home » West Godavari
పెన్షన్ను మూడు వేల చేస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేని అసమర్ధుడు జగన్. మూడు పూటలా 15 రూపాయలకే అన్న క్యాంటీన్లు ద్వారా అన్నం పెడితే ఆ పథకాన్ని రద్దు చేశారు. లక్షల కుటుంబాలకు చంద్రన్న బీమా ద్వారా భద్రత కల్పించిన ఘనత చంద్రబాబుది. ఆ భద్రతను జగన్ చెరిపేశారు.
ప.గో. జిల్లా: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు డిప్యూటీ సీఎం, మంత్రి కొట్టు సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..
పోలవరం ప్రాజెక్టు వద్ద మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు.
అమర్నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం వాసి మృతి చెందాడు.
అవును.. మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) తణుకు సభ సాక్షిగా ‘చింతిస్తున్నా.. క్షమించండి’ అని కార్యకర్తలు, అభిమానులు, నేతల ముందే అడిగారు. కొంపదీసి ఇటీవల రచ్చ రచ్చ జరుగుతున్నా ‘వలంటీర్ వ్యవస్థ’పై వెనక్కితగ్గి క్షమాపణలు చెప్పారనుకుంటున్నారా.. అస్సలు కాదండోయ్. ఇంతకీ సేనాని ఎందుకు క్షమాపణలు చెప్పారబ్బా అనేగా మీ సందేహం..? ఇక ఆలస్యమెందుకు చకచకా ఈ వార్త చదివేయండి అసలు విషయమేంటో మీకే అర్థమైపోతుంది..
తాడేపల్లిగూడెం జనసేన వీరమహిళలు, నాయకుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంత ఉద్వేగానికి గురయ్యారు. జగన్ పదే పదే పెళ్లాం పెళ్లాం అంటుంటే.. ఆ భాష చూస్తుంటే చిరాకేస్తుందన్నారు. ‘‘నా పెళ్లాన్ని అంటే పట్టించుకోను.. నా వివాహాలకు సంబంధించి విడాకులు తీసుకున్నా.. జగన్ మాత్రం నా పెళ్లిళ్లు పట్టుకుని అక్కడే ఉన్నాడంటూ’’ భావోద్వేగానికి లోనయ్యారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారాలనే ఆకాంక్షతో ప్రజలు వారాహి యాత్రకు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారని జనసేన పార్టీ పీఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఇన్స్టాగ్రామ్లో పరిచయమై అసభ్య వీడియోలుతో యువతిని యువకుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
భీమవరం సభపై సస్పెన్స్ క్రియేట్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని తుస్సుమనిపించారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.