Home » Yuvagalam Padayatra
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండు వేల కిలోటర్లు పూర్తి చేసి హీరో అయ్యారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
నాయుడు గారి కొడుకు నాయకుడై ప్రజా సేవకుడై ముందుకు సాగుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు.
ఏపీ వ్యాప్తంగా నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా బలంగా, ప్రజాగళంగా ఇప్పటివరకు 53 శాసనసభ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. 152 రోజుల పాదయాత్రలో సుమారు 30 లక్షల మంది ప్రజలను లోకేష్ నేరుగా కలుసుకుని వాళ్ల సమస్యలను విన్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
టీడీపీ యువనే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్ల చారిత్రాత్మక మైలురాయికి చేరుకుంది.
153 రోజుల్లో 2000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం ఆనందంగా ఉందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2000కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు స్పందించారు.
నెల్లూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది. ఆదివారం నాటికి 151వ రోజుకు చేరింది. ఇవాళ బంగారుపాలెం క్యాంపు సైటులో మధ్యాహ్నం 2 గంటలకి బీసీలతో సమావేశమవుతారు.
150వ రోజు ఉప్పు రైతులతో సమావేశం పెట్టుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఉప్పు లేనిదే కూర రుచి ఉండదు. ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు గాంధీ ఈ ప్రాంతానికి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ ధరకే ఉప్పు రైతులకి విద్యుత్ అందజేశారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా 150 రోజులకు చేరుకుంది.
నెల్లూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజుపాలెంలో యానాదులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.