Home » Telangana » Karimnagar
ఉపాధిహామీ పనులు గ్రామీణ ప్రాంతాల్లోని వలసలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఉన్న ఊళ్లోనే ఉపాధి పొందే వీలు కలుగుతోంది. వ్యవసాయ కూలీలు, మహిళలకు ఉపాధిహామీ పనులతో ఆర్థిక వెసులుబాటు చేకూరుతోంది.
కొత్తగూడెంలో ఈనెల 28న జరిగే సింగరేణి స్ట్రక్చర్ సమావేశంలో కార్మిక సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ చెప్పారు.
మండలంలోని దేవునిపల్లి లక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం అర్చకులు దేదీప్యామానంగా నిర్వహించారు.
రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు లేకుండా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించా రు.
కార్తీక పౌర్ణమి వేడుకలను శుక్రవారం ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
జిల్లా కేంద్రంలోని గురుద్వారాలో శుక్రవారం గురునానక్ దేవ్జీ మహారాజ్ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈనెల 17,18 తేదీల్లో నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన గ్రూప్-3 పరీక్షా పత్రాలను ఉన్నతాధికారుల సమక్షంలో జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు.
జిల్లాలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు ఉదయం నదీ స్నానాలు ఆచరించారు.
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు అభివృద్ధికి పాలకవర్గం, ఉద్యోగులు సమష్టిగా కృషి చేస్తున్నారని బ్యాంకు అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి అన్నారు. శుక్రవారం బ్యాంకు ఆవరణలో 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సహకార పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.
భారతీయ తపాల శాఖలో గ్రామీణ డాక్ సేవకులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.