Home » Telangana » Medak
ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం వివిధ వైద్య చికిత్సల నిమిత్తం వచ్చే రోగులు వారి బంధువులకు నాణ్యమైన భోజనం అందించేందుకు శ్రీకారం చుట్టింది.
తొలగించాలని ఏఈకి బీజేపీ నాయకుల వినతి
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపల్ వైస్ చైర్మన్ జకీయోద్దీన్, కౌన్సిలర్లు
సిద్దిపేట జిల్లాలో విస్తరించిన రాజీవ్ రహదారి నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టోల్‌ట్యాక్స్ పేరిట భారీగా వసూళ్లు చేపడుతున్నారే తప్ప వాహనదారుల ఇబ్బందులను విస్మరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండో విడత రుణమాఫీని నేడు అమలు చేయడానికి ప్రభుత్వ యం త్రాంగం సన్నద్దమైంది. ఆ దిశగా ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు వచ్చాయి. నేటి మధ్యాహ్నం 12గంటల నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.
చేర్యాల మండలం షబాషీగూడెంలో కొలువైన వీరభద్రస్వామికి పెద్దచిక్కే వచ్చిపడింది..!! దేవాదాయ, రెవెన్యూశాఖాధికారుల మధ్య సమన్వయం, సమాచారలోపం కారణంగా దేవుడిభూమిపై వివాదం రాజుకుంది.
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది.
సిద్దిపేట అగ్రికల్చర్, జూలై 29: జీవో 81,85 ప్రకారం 61 ఏళ్లు నిండిన 3,797 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని వారసత్వ వీఆర్ఏల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రాజలింగం ప్రభుత్వాన్ని కోరారు.
జగదేవ్‌పూర్, జూలై 29: జగదేవ్‌పూర్ మండలం తిగుల్‌లో గ్రామ కంఠం భూమి కబ్జాకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కాలనీవాసులు, గ్రామస్థులు సోమవారం కబ్జాకు గురైన స్థలం వద్దకు వెళ్లి కబ్జాదారుడు మహే్‌షను నిలదీశారు.
చేర్యాల, జూలై 29: చేర్యాల పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చౌరస్తా అధ్వానంగా మారింది. రోజులతరబడిగా నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసంగా మారింది. వాహనాల రాకపోకలతో చిత్తడిగా మారడంతో పాటు గుంతలు ఏర్పడ్డాయి.