Home » Telangana » Medak
సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ
10 నుంచి 17 వరకు: సీపీఎం మండల కార్యదర్శి బాలనర్సయ్య
బయోడైవర్సిటీ(Biodiversity) ఉద్యోగులు, శాస్త్రవేత్తలకు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వా్న్ని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) డిమాండ్ చేశారు.
Telangana: రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతాఇంతా కాదు. భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యవసర వస్తువుల కోసం అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో వరద బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని అందజేయనున్నట్లు మాజీ మంత్రి హరీష్రావు ప్రకటించారు.
గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి
అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్
పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు
ఏకధాటి వర్షానికి వణికిన మెదక్ జిల్లా అత్యధికంగా పాతూర్లో 21 సెంటీమీటర్ల్లు ఉధృతంగా పారుతున్న వాగులు, వంకలు కొట్టుకుపోయిన రోడ్లు, నిలిచిన రాకపోకలు ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు.. జలమయమైన కాలనీలు నేడు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు
మెదక్ అర్బన్, సెప్టెంబరు 1: నూతన పెన్షన్ విధానం రద్దుకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లు టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేర్కొన్నారు.
సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 1: సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చదువుకోని వృద్ధులతోపాటు, చదువుకున్న యువకులు, మేధావులు, అధికారులు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు.