Home » Telangana
కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్‌రావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిందితుల సంఖ్య 18కి చేరింది.
రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు సంబంధించి రూ.10 లక్షల లోపు పెండింగ్ బిల్లులను ఆమోదించే ఆలోచన ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఫార్ములా-ఈ రేసింగ్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల, అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఏసీబీ దూకుడు పెంచుతోంది.
అటల్ బిహారీ వాజ్‌పేయి అజాత శత్రువని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ టాప్-5లో ఉండగా.. రాష్ట్రంలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ట్రైకమిషనరేట్లు మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
అదానీ సంస్థలతో ఒప్పందాల అంశం తమ చేతుల్లో లేని విషయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే గత బీఆర్ఎస్ సర్కారు..
భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ) రాష్ట్రంలో బియ్యం సేకరణను నిలిపివేసింది. గత ఏడాదికి సంబంధించిన ఈ సేకరణను ఆపేసింది.