• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

 Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు

Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు

Car Tragedy News: అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు చిన్నారులకు అదే ఆఖరి రోజని తెలీదు. సరదాగా ఆడుకుంటూ చిన్నారు అక్కడే ఉన్న కారులోకి ఎక్కారు. కాసేపటికే ఊపిరాడక అల్లాడిపోయారు.

CM Revanth Reddy: చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

CM Revanth Reddy: చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారని, హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని, రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్‌ను గుర్తుంచుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Medchal Crime News: రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం... చివరకు

Medchal Crime News: రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం... చివరకు

Medchal Crime News: మేడ్చల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు కొందరు దుండుగులు. ఒంటరిగా వెళ్తున్న యువతిని అడ్డుకుని ఇబ్బందులకు గురిచేశారు.

Crime News: శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..

Crime News: శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..

కల్వకోల్‌కు చెందిన శంకరయ్యను అదే గ్రామానికి చెందిన గూడెపు నర్సింగ్‌రావు హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్

Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్

ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, కమలాపురం పట్టణంలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముగ్గురు యువకులపై సల్మాన్ అనే యువకుడు కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

Apsara Murder Case: తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

Apsara Murder Case: తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

Apsara murder case: తెలంగాణలో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది కోర్టు.

USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి..

USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి..

USA: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లోరిడాలో జరిగిన ఈ విషాదకర ఘటనలో ముగ్గురు తెలుగువారు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో..

Farmhouse case investigation: విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ..

Farmhouse case investigation: విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ..

Farmhouse case investigation: ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసుకు సంబంధించి పోలీసుల ఎదుట విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం

Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం

Teacher Beats Students: కీసర ప్రభుత్వ స్కూల్లో పీఈ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిల పట్ల టీచర్ ప్రవర్తించిన తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rangareddy: రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..

Rangareddy: రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..

రంగారెడ్డి: నలుగురు సభ్యుల దొంగల ముఠా ఆదివారం తెల్లవారుజామున షిఫ్ట్ కారులో ఆదిభట్ల రావిర్యాల ఎస్‌బీఐ ఎటీఏం వద్దకు చేరుకున్నారు. ఎవ్వరూ లేని సమయం చూసి ఏటీఎంలోకి ప్రవేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి