Home » Telangana » Rangareddy
గుర్తు తెలియని వ్యక్తులు నిల్వ చేసిన పత్తికి నిప్పంటించారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన దేవ్‌కుమార్ అనే రైతు మర్పల్లి మండల కేంద్రంలోని సర్వే నెం.201, 202లో 15ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు.
చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన తాండూరు మండలంలోని కరన్‌కోట్ గ్రామంలో చోటుచేసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ వరకు దక్షిణ భాగంలో రోడ్డు అలైన్మెంట్ కారణంగా తీవ్రంగా నష్టపోతామని తిమ్మాపురం, రాచులూరు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
ఉమ్మడి జిల్లాలో చలి ఉధృతి రోజు రోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈ సీజన్లో 12.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. 133 తులాల(1.33కేజీల) బంగారు ఆభరణాలు, 80తులాల వెండి నగలు, రూ.2.50 లక్షల నగదు మాయమైంది.
అధికారులు విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సి. నారాయణరెడ్డి హెచ్చరించారు
పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉత్తీర్ణత శాతం పెంచడానికి ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.
ఫోర్జరీ సంతకాలతో నిధులు డ్రా చేశారని, మినిట్స్ లేకుండా నిధులు డ్రా చేయడానికి అనుమతి ఇచ్చారని డ్వాక్రా సంఘాల మహిళలతో పాటు గ్రామస్తులు ఎస్బీఐ అధికారులను, సెర్ప్, అధికారులను నిలదీశారు.
ప్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, భూములు కోల్పోయినన ప్రతీ రైతుకు తగిన న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్లార్ అన్నారు.