NRI TDP: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌‌కు లాస్ ఏంజిల్స్‌లో నిరసన

ABN , First Publish Date - 2023-09-10T16:16:25+05:30 IST

తెలగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముుఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌పై లాస్ఏంజిల్స్‌లో( Los Los Angeles) NRI TDP నిరసనలు తెలిపింది.

NRI TDP: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌‌కు లాస్ ఏంజిల్స్‌లో నిరసన

చిత్తూరు: తెలగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముుఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌పై లాస్ఏంజిల్స్‌లో( Los Los Angeles) NRI TDP నిరసనలు తెలిపింది. ఎన్నారై టీడీపీ USA కోఆర్డినేటర్(NRI TDP USA Coordinator) కోమటి జయరాం ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా NRI TDP కార్యకర్తలు, నాయకులు నల్ల బ్యాడ్జి ధరించి (‘‘we support Chandrababu Naidu’’, ‘‘Psyco Povali Cycle ravali’’) అని నినాదాలు చేసి సంఘీభావం తెలిపారు.

Updated Date - 2023-09-10T18:04:45+05:30 IST