Share News

High Court: ఐ.ఆర్.ఆర్. అలైన్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2023-12-12T20:24:06+05:30 IST

ఐ.ఆర్.ఆర్. అలైన్‌మెంట్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ముందస్తు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టు ( High Court ) లో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం హైకోర్టులో వాదనలు వినిపించారు.

 High Court: ఐ.ఆర్.ఆర్. అలైన్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ

అమరావతి: ఐ.ఆర్.ఆర్. అలైన్‌మెంట్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ముందస్తు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టు ( High Court ) లో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం హైకోర్టులో వాదనలు వినిపించారు. తనకు వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరారు. దీని కోసం ఈకేసు విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించేందుకు కేసు విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

Updated Date - 2023-12-12T20:24:25+05:30 IST