Bonda Uma: చంద్రబాబుకు నోటీసులపై వైసీపీ నేతలదీ శునాకానందం

ABN , First Publish Date - 2023-09-02T14:55:39+05:30 IST

చంద్రబాబునాయుడి(Chandrababu Naidu)కి ఇచ్చిన పాత ఐటీ నోటీసుపై వైసీపీ నేతలు(YCP leaders) శునాకానదం పొందుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా(Bonda Uma) ఎద్దేవ చేశారు.

Bonda Uma:  చంద్రబాబుకు నోటీసులపై వైసీపీ నేతలదీ శునాకానందం

విజయవాడ: చంద్రబాబునాయుడి(Chandrababu Naidu)కి ఇచ్చిన పాత ఐటీ నోటీసుపై వైసీపీ నేతలు(YCP leaders) శునాకానందం పొందుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా(Bonda Uma) ఎద్దేవ చేశారు. శనివారం నాడు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. డబ్బు ట్రాన్స్క్షన్ జరగని ఈ కేసులో ఐటీ ఇచ్చిన నోటీసులకు చట్టబద్దత, విలువ లేదు. ఐటీ ఇచ్చిన నోటీసుల వెనుక వైసీపీ లాభీయింగ్ చేసింది చంద్రబాబు ఇమేజిని తగ్గించాలని చూస్తున్నారు. డబ్బు ఎక్కడ చేతులు మారానప్పుడు ఐటీ నోటీసులు ఇచ్చే అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు నీతి నిజాయితీపై వైసీపీ ప్రభుత్వం బురదజల్లుతుందని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-02T22:08:54+05:30 IST