Share News

Viral Video: వామ్మో.. అలా ఎలా మింగేసింది.. కొండచిలువతో బలవంతంగా కక్కించగా.. చివరకు షాకింగ్ సీన్..

ABN , Publish Date - Oct 14 , 2024 | 01:51 PM

సోషల్ మీడియలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద కొండచిలువ అందరికీ షాక్ ఇచ్చింది. దాని కడుపులో ఏదో ఉబ్బెత్తుగా ఉండడం చూసి అక్కడున్న వారికి అనుమానం వచ్చింది. చివరికి స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వారు..

Viral Video: వామ్మో.. అలా ఎలా మింగేసింది.. కొండచిలువతో బలవంతంగా కక్కించగా.. చివరకు షాకింగ్ సీన్..

పాములు, కొండచిలువలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాము మరో పాముపై దాడి చేయడం, అలాగే ఒక పాము ఇంకో పామును మింగేయడం వంటి ఘటనలతో పాటూ వివిధ రకాల జీవులను మింగేసే కొండచిలువలకు సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కొండచిలువ కడుపులో ఉబ్బెత్తుగా ఉండడం చూసి అనుమానం కలిగింది. చివరకు దాన్ని బలవంతంగా కక్కించగా.. షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద కొండచిలువ (python) అందరికీ షాక్ ఇచ్చింది. దాని కడుపులో ఏదో ఉబ్బెత్తుగా ఉండడం చూసి అక్కడున్న వారికి అనుమానం వచ్చింది. చివరికి స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వారు.. కొండచిలువను పట్టుకుని పరిశీలించారు.

Viral Video: గుండెల్ని మెలిపెట్టే ఘటన.. రోడ్డుపై టీవీఎస్‌ పైనే పడుకున్న వ్యాపారి.. ఏమైందా అని చూడగా..


చివరకు ఓ వ్యక్తి తోక పట్టుకోగా.. మరో వ్యక్తి కడుపులో ఉన్న దాన్ని బయటికి పంపించేందుకు.. చాలా సేపు కొండచిలువను అటూ ఇటూ ఊపాడు. ఇలా చాలా సేపు చేసిన తర్వాత కొండచిలువ తన కడుపులో ఉన్న దాన్ని బయటికి కక్కేసింది. ఫైనల్‌గా దాని కడుపులో నుంచి చనిపోయిన లేగదూడ బయటికి రావడం చూసి అంతా షాక్ అయ్యారు. అంత పెద్ద దూడను (calf) ఎలా మింగేసిదబ్బా.. అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు.

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. ఉన్నట్టుండి పైనుంచి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘ఈ కొండచిలువను చూస్తుంటే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 14 , 2024 | 01:53 PM