Share News

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

ABN , Publish Date - Oct 14 , 2024 | 01:20 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో చోరీలు వంటి ఘటనలు జరిగినా.. పసిగట్టేందుకు వీలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. పని మీద బయటికి వెళ్లిన భర్త.. కొన్నాళ్ల తర్వాత..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు ప్రమాదాలు, చోరీ ఘటనలు ఇలా అనేక కేసుల్లో పోలీసులకు సీసీ కెమెరాలు ఎంతో సాయంగా నిలుస్తున్నాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. నెట్టింట ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. భద్రత కోసం ఓ భర్త తన ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. అయితే చివరకు తన భార్య చేసిన నిర్వాకం తెలుసుకుని షాక్ అయ్యాడు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో చోరీలు వంటి ఘటనలు జరిగినా.. పసిగట్టేందుకు వీలుగా సీసీ కెమెరాలు (CC cameras) ఏర్పాటు చేశాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. పని మీద బయటికి వెళ్లిన భర్త.. కొన్నాళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లోని సీసీ ఫుటేజీని పరిశీలించాడు.

Viral Video: చిరుత పవర్‌కు లైవ్ ఎగ్జాంపుల్.. జింకను ఎలా వేటాడిందో చూస్తే ఖంగుతింటారు..


అయితే చివరకు అందులోని దృశ్యాలు చూసి ఖంగుతిన్నాడు. తన ఇంట్లో చాలా మంది గుర్తు తెలియని యువకులు వస్తూ, పోతూ ఉండడం చూసి షాక్ అయ్యాడు. వారందరినీ తన భార్యే ఇంట్లోకి ఆహ్వానించడం చూసి ఖంగుతిన్నాడు. ఒక్కొక్కరిని ఇంట్లోకి తీసుకెళ్లిన భార్య (wife) .. చాలా సేపటి తర్వాత బయటికి పంపడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. ఉన్నట్టుండి పైనుంచి..


భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టించగా.. ఇలా భార్య చేస్తున్న నిర్వాకం బయటపడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భార్య నిర్వాకాన్ని బట్టబయలు చేసిన సీసీ కెమెరాలు’’... అంటూ కొందరు, ‘‘ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా లైక్‌లు, 2.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గుండెల్ని మెలిపెట్టే ఘటన.. రోడ్డుపై టీవీఎస్‌ పైనే పడుకున్న వ్యాపారి.. ఏమైందా అని చూడగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 14 , 2024 | 01:45 PM