Share News

Viral Video: చూసేందుకు గేదెల బండే.. కానీ ఇలా కూర్చుకోగానే.. చివరకు ఏమైందో చూడండి..

ABN , Publish Date - Dec 03 , 2024 | 08:26 PM

విచిత్రమైన వాహనాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. కొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ వింత వింత వాహనాలను తయారు చేస్తుంటారు. ఓ వ్యక్తి సైకిట్ టైర్లు, మోటారుతో గుర్రపు బండి తరహాలో వాహనాన్ని తయారు చేస్తే.. మరో వ్యక్తి అంబాసిడర్ కారు తరహాలో ఎద్దుల బండిని రూపొందిస్తాడు. తాజాగా..

Viral Video: చూసేందుకు గేదెల బండే.. కానీ ఇలా కూర్చుకోగానే.. చివరకు ఏమైందో చూడండి..

విచిత్రమైన వాహనాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. కొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ వింత వింత వాహనాలను తయారు చేస్తుంటారు. ఓ వ్యక్తి సైకిట్ టైర్లు, మోటారుతో గుర్రపు బండి తరహాలో వాహనాన్ని తయారు చేస్తే.. మరో వ్యక్తి అంబాసిడర్ కారు తరహాలో ఎద్దుల బండిని రూపొందిస్తాడు. తాజాగా, ఇంకో వ్యక్తి ఇలాంటి వినూత్న వాహనాన్ని నడిపి అంతా అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ఈ వ్యక్తి గేదె బండిని నడిపిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గుర్రపు బండి (horse drawn carriages) తరహాలో విచిత్ర వాహనం తయారు చేశాడు. ఓ ఇనుప మంచాన్ని తీసుకుని దానికి కింద ఇనుప రాడ్లు జాయింట్ చేసి, వాటికి బైకు టైర్లు తగిలించాడు. దాన్ని గుర్రం బండి తరహాలో తయారు చేసిన తర్వాత.. గుర్రం స్థానంలో గేదెను ఏర్పాటు చేస్తాడు. ఫైనల్‌గా ఈ విచిత్ర వాహనంపై రైడ్‌కు రెడీ అవుతాడు.

Viral Video: క్రికెటర్ కాబోయి పోలీస్ అయ్యాడేమో.. మొత్తానికి బాట్స్‌మన్‌కు చుక్కలు చూపించాడుగా..


ఆ వ్యక్తి గేదెను రోడ్డు వైపు మళ్లించి ఇలా దానిపై ఇలా కూర్చోగానే గేదె పరుగెత్తడం స్టార్ట్ చేస్తుంది. అది కూడా అచ్చం గుర్రం తరహాలోనే త్యంత వేగంగా పరుగెడుతుంది. ఇలా చాలా దూరం వరకూ అతను ఈ గేదెతో (buffalo) స్వారీ ఎంజాయ్ చేస్తాడు. ఇలా గుర్రం స్థానంలో గేదెను ఉపయోగించి స్వారీ చేసిన ఈ వ్యక్తిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral: ఈ బీరువాను చోరీ చేయడం అంత ఈజీ కాదు.. వీళ్లు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. బుల్లెట్ ట్రైన్‌లా దూసుకెళ్తుందే’’.. అంటూ కొందరు, ‘‘గేదెతో ఇలా చేయడం ఎప్పటికైనా ప్రమాకరమే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 2.58 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పొగడ్తలకు నిజంగానే పడిపోయిందిగా.. తోటి బైకర్ మాటలతో ఈ యువతికి పరిస్థితి చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 03 , 2024 | 08:26 PM