Share News

Viral Video: గ్రీన్ స్నేక్‌ను చూసి అవాక్కైన పిల్లి.. సమీపానికి రావడంతో చివరకు ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Sep 05 , 2024 | 02:59 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి ఆవరణలో పిల్లికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ గ్రీన్ స్నేక్ మెల్లగా పాక్కుంటూ పిల్లి సమీపానికి వెళ్లింది. దాన్ని చూసి ముందు ఏదో గడ్డి పరకగా భావించిన పిల్లి సైలెంట్‌గా ఉండిపోయింది. అయితే..

Viral Video: గ్రీన్ స్నేక్‌ను చూసి అవాక్కైన పిల్లి.. సమీపానికి రావడంతో చివరకు ఏం చేసిందో చూడండి..

పాములతో పోరాడే కుక్కలు, పిల్లుల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి సమాయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రమాదకర పాములతో పిల్లలు పోరాటం చేసే ఘటనలన చాలా చూశాం. తాజాగా, ఓ పిల్లికి గ్రీన్ స్నేక్ ఎదురుకావడంతో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ పామును చూసి షాకైన పిల్లి.. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి ఆవరణలో పిల్లికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ గ్రీన్ స్నేక్ మెల్లగా పాక్కుంటూ పిల్లి సమీపానికి వెళ్లింది. దాన్ని చూసి ముందు ఏదో గడ్డి పరకగా భావించిన పిల్లి సైలెంట్‌గా ఉండిపోయింది. అయితే తర్వాత అది కదులుతుండడాన్ని చూసి షాకైంది. చివరకు దానిపై దాడి చేసి ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుంది.

Viral Video: ప్రాణాలతో చెలగాటం అంటే ఇదే.. వేగంగా వెళ్తున్న గూడ్స్ రైల్లోకి ఎలా ఎక్కుతున్నారో చూడండి..


ఈ క్రమంలో రెండింటి మధ్య చాలా సేపు ఫైట్ జరిగింది. పిల్లిని కాటేయాలని పాము పదే పదే ప్రయత్నించింది. అయితే పిల్లి మాత్రం దాని కాటు నుంచి తెలివిగా తప్పించుకుంటూ కాలితో (Cat attack on green snake) దాని తలపై చికతబాదేసింది. ఇలా చాలా సేపటి తర్వాత పాము తన ఓటమిని అంగీకరించింది. పోరాడి పోరాడి అసలిపోయిన పాము అలాగే కదలకుండా ఉండిపోయింది. అయినా పిల్లి అక్కడే నిలబడి దాన్ని ఆసక్తిగా గమనిస్తూనే ఉండిపోయింది.

Viral Video: పెద్ద చేప పడిందని సంబరపడ్డాడు.. చేతిలోకి తీసుకోగానే.. ఉన్నట్టుండి షాకింగ్ సీన్..


కాగా, ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘గ్నీన్ స్నేక్‌కు చుక్కలు చూపించిన పిల్లి’’.. అంటూ కొందరు, ‘‘పిల్లి ఎంతో తెలివిగా ఫైట్ చేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 81 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: స్కూటీపై లగేజీ తీసుకెళ్తున్న వ్యక్తిపై అనుమానం.. చివరకు సమీపానికి వెళ్లి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 05 , 2024 | 02:59 PM