Share News

TG Politics: వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల మార్పిడి: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - May 25 , 2024 | 04:18 PM

వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల మార్పిడి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. హోటల్ టూరిజం ప్లాజా సోమాజిగూడలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ‘‘ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇన్ ఇండియా ఫోకస్ ఆన్ తెలంగాణ’’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు.

TG Politics: వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల మార్పిడి: మంత్రి ఉత్తమ్
Minister Uttam Kumar Reddy

హైదరాబాద్: వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల మార్పిడి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. హోటల్ టూరిజం ప్లాజా సోమాజిగూడలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ‘‘ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇన్ ఇండియా ఫోకస్ ఆన్ తెలంగాణ’’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ వర్క్ షాప్ మంచి ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్క్ షాప్ మంచి ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.


మేధావులు పర్యావరణవేత్తలు కలిసి వాతావరణ పరిరక్షణ క్లీన్ ఎనర్జీ కోసం డాక్యుమెంట్ రూపంలో తమకు ఇస్తే ప్రభుత్వం ద్వారా కచ్చితంగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. వాతావరణంలో చాలా మార్పులు జరిగాయి...కొన్ని సార్లు అంచనాలకు అందకుండా మార్పులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. పంటల మార్పిడి కూడా జరిగిందని, భూమిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్లీన్ ఎనర్జీ కోసం తన వంతు కృషి చేస్తానని .. వాటర్ బాడీస్‌ను రక్షిస్తాం...ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Balmoori Venkat:జీఓ 46 పైన పచ్చి అబద్ధాలు చెబుతున్న కేటీఆర్

AP Elections 2024: సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్‌కి విరుద్ధం: దేవినేని ఉమ

Chandrababu: కాంబోడియాలో చిక్కుకున్న యువతను కాపాడాలి: చంద్రబాబు

AP Elections: బెయిల్ ఇచ్చినా పిన్నెల్లి బయటికి రాలేదేం..?

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉరికించిన టీడీపీ యువత.. మామూలుగా లేదుగా!

AP Elections 2024: బూత్ ఏజెంట్‌కు వైసీపీ బెదిరింపులు.. రంగంలోకి దిగిన చంద్రబాబు

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 25 , 2024 | 04:21 PM