Share News

Viral Video: వామ్మో.. కాలువలో భారీ కొండచిలువ.. ఎలా బయటికి తీశాడో చూడండి..

ABN , Publish Date - Feb 02 , 2025 | 01:57 PM

ఓ పెద్ద కాలువ వద్ద ఉన్న జనానికి నీళ్లలో వింత శబ్ధాలు వినిపించాయి. దీంతో ఏముందబ్బా.. అని కాలువలోకి తొంగి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. నీళ్లలో నుంచి ఓ పెద్ద కొండ చిలువ బయటికి వచ్చింది. దీంతో వారంతా భయంతో పరుగులు తీశారు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Viral Video: వామ్మో.. కాలువలో భారీ కొండచిలువ.. ఎలా బయటికి తీశాడో చూడండి..

ఊహించని ప్రదేశాల్లో పాములు, కొండ చిలువలు అనూహ్యంగా బయటపడుతూ అందరికీ షాక్ ఇస్తుంటాయి. కొన్నిసార్లు ఇళ్ల పైకప్పుల నుంచి పొడుచుకువస్తుంటాయి. మరికొన్నిసార్లేమో.. ఏకంగా కార్లు, బైకుల్లో కనిపించి హడలెత్తిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాలువలో భారీ కొండచిలువను చూసి అంతా షాక్ అయ్యారు. చివరకు దాన్ని ఎలా బయటికి తీశారో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద కాలువ వద్ద ఉన్న జనానికి నీళ్లలో వింత శబ్ధాలు వినిపించాయి. దీంతో ఏముందబ్బా.. అని కాలువలోకి తొంగి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. నీళ్లలో నుంచి ఓ పెద్ద కొండ చిలువ (huge python in canal) బయటికి వచ్చింది. దీంతో వారంతా భయంతో పరుగులు తీశారు.

Viral: స్నేహితులతో కలిసి ‘చోలీ కే.. పీచే హ్యాహై’.. అంటూ డాన్స్ వేశాడు.. చివరకు వధువు చేసిన పనికి ఖంగుతిన్నాడు..


చివరకు ఓ వ్యక్తి ధైర్యంగా కాలువలోకి దిగి, బ్రిడ్జి గోడపై నిలబడి కాలి సాయంతో దాన్ని నీళ్లలోకి బయటికి తీసి పట్టుకుంటాడు. అతని నుంచి విడిపించుకోవడానికి కొండచిలువ తెగ ప్రయత్నాలు చేస్తుంది. అయినా ఆ వ్యక్తి మాత్రం దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుని పైకి లాగుతాడు. అంత పెద్ద కొండచిలువను సైతం ఎంతో చాకచక్యంగా పైకి లాగి రోడ్డు పైకి తీసుకెళ్లాడు. చివరకు దాన్ని సురక్షితంగా అడవిలోకి వదిలేశారు.

Viral Video: పిల్లలకు చపాతీలు చేస్తున్న తల్లి.. మధ్యలో తన ప్రేమను ఎలా చూపించిందో చూడండి..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. కొండచిలువను చూస్తుంటే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 లక్షలకు పైగా లైక్‌లు, 35.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Kidney Sale: కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేసి.. ఓ రోజు రాత్రి పెయింటర్‌తో..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 02 , 2025 | 01:57 PM