Viral Video: సముద్ర స్నానం చేస్తున్న వ్యక్తి.. సడన్‌గా కాలు పట్టేసుకున్న ఆక్టోపస్.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Jan 11 , 2025 | 09:45 PM
సముద్రం ఒడ్డున కూర్చోవడం, నడవడం, ఈత కొట్టడం.. ఇలా ఏం చేసినా అదో వింత అనుభూతిని ఇస్తుంది. అయితే అలాంటి సమయాల్లో జాగ్రత్తగా లేకపోతే అంతే స్థాయిలో ఛేదు అనుభవం కూడా ఎదురవుతుంటుంది. అలల దాటికి కొట్టుకుపోవడం, షార్క్ చేపల దాడిలో చనిపోవడం వంటి షాకింగ్ ఘటనలను తరచూ చూస్తుంటాం. ఇలాంటి..
సముద్రం ఒడ్డున కూర్చోవడం, నడవడం, ఈత కొట్టడం.. ఇలా ఏం చేసినా అదో వింత అనుభూతిని ఇస్తుంది. అయితే అలాంటి సమయాల్లో జాగ్రత్తగా లేకపోతే అంతే స్థాయిలో ఛేదు అనుభవం కూడా ఎదురవుతుంటుంది. అలల దాటికి కొట్టుకుపోవడం, షార్క్ చేపల దాడిలో చనిపోవడం వంటి షాకింగ్ ఘటనలను తరచూ చూస్తుంటాం. ఇలాంటి వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సముద్రంలో ఈత కొడుతుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నీటిలోంచి పైకి వచ్చిన ఆక్టోపస్ అతడి కాలు పట్టుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సముద్రంలో (man swimming in the sea) ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. నీటిలో అటూ, ఇటూ తిరుగుతూ ఈత కొడుతుండగా.. నీటి అడుగు నుంచి ఓ ఆక్టోపస్ సడన్‌గా పైకి వచ్చి అతడి కాలు పట్టేసుకుంది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
ఆక్టోపస్‌ను పక్కకు తీసేయాలని చూసినా గట్టిగా (octopus wrapped around man leg) పట్టుకోవడంతో సాధ్యం కాలేదు. చివరకు దాన్ని అలాగే ఎలాగోలా దాన్ని చేతిలోకి లాగి బయటికి తీసుకొస్తాడు. తర్వాత అతడికి భయం పోయి.. దాన్ని ప్రేమగా చూడడం స్టార్ట్ చేస్తాడు. తన చేతికి తగిలించుకుని అటూ, ఇటూ తిరుగూత ఎంజాయ్ చేస్తాడు. ఆక్టోపస్ కూడా అతడికి ఎలాంటి హానీ చేయకుండా కామ్‌గా ఉండిపోతుంది.
Viral Video: యువతిపై పగబట్టిన కోతి.. కాపాడాలని అంతా ఎంత ప్రయత్నిస్తున్నా..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్నేహితుడిగా మారిపోయిన ఆక్టోపస్’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. చూస్తుంటేనే ఒళ్లంతా జలదరిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 లక్షలకు పైగా లైక్‌లు, 27.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..