Viral Video: వామ్మో.. ఏందిరయ్యా ఇదీ.. లోకల్ ట్రైన్ ఇలా ఎక్కడం ఎక్కడైనా చూశారా..
ABN , Publish Date - Jan 10 , 2025 | 10:13 AM
రైలు ప్రయాణాల్లో రద్దీ అంటేనే ముంబై గుర్తొస్తుంది. అడుగు తీసి అడుగు పెట్టేంత స్థలం లేకున్నా డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించడం చూస్తుంటాం. ఈ క్రమంలో చాలా మంది విధిలేని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుంటుంది. మరికొందరు ప్రాణాలు పోతాయని తెలిసినా ప్రమాకరంగా ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి ..
రైలు ప్రయాణాల్లో రద్దీ అంటేనే ముంబై గుర్తొస్తుంది. అడుగు తీసి అడుగు పెట్టేంత స్థలం లేకున్నా డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించడం చూస్తుంటాం. ఈ క్రమంలో చాలా మంది విధిలేని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుంటుంది. మరికొందరు ప్రాణాలు పోతాయని తెలిసినా ప్రమాకరంగా ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. లోకల్ ట్రైన్‌లోకి ఎక్కుతున్న జనాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. ఏందిరయ్యా ఇదీ.. ప్రాణాలంటే లేక్కే లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబై లోకల్ ట్రైన్‌లో (Mumbai Local Train) ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ ట్రైన్ స్టేషన్‌లోకి వచ్చేసింది. అప్పటికే ఫ్లాట్‌పామ్‌పై అధిక సంఖ్యలో ప్రయాణికులు వేచి చూస్తున్నారు. అయితే రైలు ఫ్లాట్‌పామ్‌పైకి వచ్చీ రాగానే ప్రయాణికులు ఒక్కొక్కరుగా ఎక్కేందుకు ప్రయత్నించారు. రైలు ఆగకముందే రైల్లోకి ఎక్కేయడం చూసి అంతా షాక్ అయ్యారు.
Viral Video: కారులో వచ్చి గుడ్లు ఎత్తుకెళ్లారు.. మరుసటి రోజు షాకింగ్ ట్విస్ట్.. చివరకు ఏమైందంటే..
ఈ సమయంలో ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు పోయే పరిస్థితి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలు అంత వేగంలో ఉన్నా కూడా జనాలు రైలు ఎంతో సులభంగా ఎక్కడం చూసి (Passengers boarding running train) అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తు్న్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: జిమ్‌లో ఊసరవెల్లుల కసరత్తులు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంట్రా బాబోయ్.. ప్రాణాలంటే కొంచెం కూడా భయం లేదే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రయాణం చేయడం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3300కి పైగా లైక్‌లు, 2.93 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ ఫాస్ట్ ఫుడ్ తింటే ఏకంగా పైకేనేమో.. ఎలా చేశాడో చూస్తే నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..