Viral Video: వామ్మో.. ఇదేం సరదా.. పరుగెత్తుకుంటూ వచ్చి పాములపై దూకాడు.. చివరకు ఒళ్లు గగుర్పొడిచే సీన్..
ABN , Publish Date - Jan 09 , 2025 | 09:18 PM
పాములు అంటేనే ఎవరికైనా భయం మొదలవుతుంది. అయితే కొందరు మాత్రం ఎలాంటి భయం లేకుండా వాటితో ప్రమాదకర ఆటలు కూడా ఆడుతుంటారు. మరికొందరు వాటిని మెడలో వేసుకుని మరీ తమాషా చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి..
పాములు అంటేనే ఎవరికైనా భయం మొదలవుతుంది. అయితే కొందరు మాత్రం ఎలాంటి భయం లేకుండా వాటితో ప్రమాదకర ఆటలు కూడా ఆడుతుంటారు. మరికొందరు వాటిని మెడలో వేసుకుని మరీ తమాషా చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి పాములపై దూకేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఏదైనా వినూత్న ప్రయోగం (innovative experiment) చేసి నెటిజన్ల దృష్టిలో పడాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఎన్నో మార్గాలు ఉన్నా కూడా.. ఇతను మాత్రం ఓ ప్రమాదరమైన విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. పరుగెత్తుకుంటూ (man jumped over snakes) వచ్చి నేలపై పడుకని ఉన్న పాముల వద్ద దూకాడు.
Viral Video: కూటి కోసం కోటి విన్యాసాలు.. ఈ చిరు వ్యాపారి రైలు ఎలా ఎక్కుతున్నాడో చూడండి..
పాములకు అత్యంత సమీపంగా రావడంతో వాటిలో ఓ పాము అతడి కంటి పక్కన కాటేసింది. దెబ్బకు ఆ యువకుడు షాక్ అయ్యాడు. చివరగా చూస్తే అతడి కంటి పక్కన పాము కాటు వేసిన స్థలంలో రక్తం చుక్కలు కనిపిస్తాయి. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా.. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు.
Viral Video: ఒకే ఒక్కడు వణికించాడుగా.. రైలు పట్టాలపైకి వచ్చిన సింహం పరిస్థితి.. చివరకు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం ప్రాణాలకే ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 31 వేలకు పైగా లైక్‌లు, 4.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇది తెలివా.. లేక అతి తెలివా.. ఈ పాకిస్థానీయుల నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..