Share News

Bus viral video: ఈ బస్సు చల్లగుండ.. ఎలాంటి ఏర్పాట్లు చేశారో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Mar 22 , 2025 | 09:48 PM

ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లలో ఏసీలు ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. అయితే కొందరు బస్సులోనూ ఇలాంటి ఏర్పాట్లు చేపట్టాలని అనుకున్నారు. వీరి ప్రయోగం చూసిన వారంతా.. ‘‘ఈ బస్సు చల్లగుండ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Bus viral video: ఈ బస్సు చల్లగుండ.. ఎలాంటి ఏర్పాట్లు చేశారో చూస్తే నోరెళ్లబెడతారు..

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఇంకెలా ఉంటాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రజలు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ ఈ బస్సు చల్లగుండ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లలో ఏసీలు ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. అయితే కొందరు బస్సులోనూ ఇలాంటి ఏర్పాట్లు చేపట్టాలని అనుకున్నారు.

Theft viral video: భక్తిలో ఈ దొంగ ఏమాత్రం తక్కువ కాడు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


సాధారణంగా వాహనంలోనే ఏసీ యూనిట్ ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అయితే ఇక్కడ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా బస్సు వెనుక వైపు స్ప్లిట్ AC అవుట్‌డోర్ యూనిట్‌ను బిగించారు. ఇళ్లకు ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో.. (AC at the back of the bus) అచ్చం అలాగే ఈ బస్సుకూ ఏర్పాటు చేశారు. దీన్ని చూసిన వారంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Viral Video: ఇతను భవిష్యత్తులో పెద్ద ఇంజినీర్ అవడం గ్యారెంటీ.. విరిగిపోని మంచాన్ని ఎలా తయారు చేశాడంటే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘బస్సులో ఏసీ.. ఏర్పాట్లు మామూలుగా లేవుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 250కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Jugaad Viral Video: ప్లాస్టిక్ డ్రమ్ముతో దుస్తుల వాషింగ్.. ఇతడి ట్రిక్ చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2025 | 09:48 PM