Home » Andhra Pradesh » Ananthapuram
Andhrapradesh: శ్రీసత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నతాధికారుల విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. గ్యాంగ్ రేప్ ఘటనలో అరెస్టు అయిన నేరస్తులతో...
శ్రీసత్యసాయి జిల్లా, కదిరి మున్సిపాల్టీ పరిధిలోని సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని షామీర్ భాషా కబ్జా చేశాడంటూ మున్సిపల్ కమిషనర్ గత నెల 13న ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షామీర్ భాషాతోపాటు ఆర్ఐ మున్వర్ భాషా ఇతర వైసీపీ నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మండలంలోని గొల్ల పల్లి వద్ద 44వ జాతీయ రహ దారి పక్కన ఉన్న హై ఓట్టేజ్ విద్యుత స్తం భాన్ని పూర్తిగా పిచ్చి మొక్కలు, తీగ లు అల్లుకున్నాయి. స్తంభం నిలువునా ఎగబాకాయి. జాతీయ రహదారి పక్క నే ఇలా ఉన్నా విద్యుత శాఖ అధికా రులు పట్టించు కోలేదని గ్రామస్థులు వాపోతున్నారు.
మండలంలోని సింగాన హళ్లి గ్రామంలో వృద్ధులకు సోమవారం ఎట్టకేలకు పింఛన డబ్బులు ఇచ్చారు. గోనేహాళ్ గ్రామ సచివాలయ ఉద్యోగి రమేష్ సింగాన హళ్లి గ్రా మంలో దాదాపు 15 మంది లబ్ధిదారుల తో వేలిముద్రలు వేయించుకు ని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయాడు.
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి వారి శాశ్వత వజ్రకవచసేవకు బెంగళూరుకు చెందిన భక్తులు విరాళం అందజేశారు.
పట్టణంలోని శంకరానందగిరిస్వామి డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎస్కే యూనివర్శిటీ ఇంటర్ కాలేజీ మహిళల టోర్నమెంట్ 2024-25 పేరిట విద్యార్థినులకు క్రీడా పోటీలు ప్రారంభించారు.
యువత భాగస్వామ్యంతోనే అవినీ తి రహిత సమాజ స్థాపన సాధ్యమవుతుందని నె హ్రూ యువకేంద్రం అధి కారులు పేర్కొన్నారు. కేం ద్ర క్రీడలు యువజన శా ఖ, మై భారత, నెహ్రూ యువకేంద్రం, ప్రగతిపథం యూత అసోసి యేషన, ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎనవైకే కార్యాలయంలో విజి లెన్స వారోత్సవాలు నిర్వహించారు.
మండలంలోని అక్కంపల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు గుడిసెలు వేసేందుకు యత్నించ గా, విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని రాచానపల్లి పొలం సర్వే నెంబరు 160-1లోని 4.02 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు దళితుల ముసుగులో గుడిసెలు వేసేందుకు ఆదివారం ప్రయ త్నాలు చేశారు.
లోకరక్షణకోసం శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరిని చిటికినవేలితో ఎత్తిన పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నగర శివా రులోని ఇస్కాన మంది రంలో గోవర్ధనరిపూజను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నకూటమితో గోవర్ధనిగిరిని ఏర్పాటుచేసి, రకరకాల పండ్లు, కూరగాయలతో గిరిని అలంకరించి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
మండలంలోని కురుగుంట పంచాయతీ పరిధిలోని వైఎస్సార్ కాలనీ అధ్వానంగా తయారైంది. కాలనీలో ఇళ్ల మధ్య, రోడ్లపై పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో విషసర్పాలు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పారిశుధ్య నిర్వాహణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.